Bjp victory in both states is solely narendra modi credit

Maharastra, Haryana, BJP, Narendra Modi, modi mania, shahnawaz Hussain

bjp victory in both states, is solely narendra modi credit

రెండు రాష్ట్రాల్లో బీజేపి విజయం.. మోడీదే..

Posted: 10/19/2014 11:11 AM IST
Bjp victory in both states is solely narendra modi credit


మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం వైపు దూసుకుపోవడంపై ఆ పార్టీ స్పందించింది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయమని బీజేపీ అభివర్ణించింది. మోదీ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని ఈ ఎన్నికల ద్వారా రుజువైందని ఆ పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ న్యూఢిల్లీలో వెల్లడించారు. ఇరు రాష్ట్రాలలో బీజేపీ తొలిసారిగా అధికారాని చేపడతామని షానవాజ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

హర్యానాలో ఒంటరిగానే తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. మహారాష్ట్రలో కలసి వచ్చే మిత్రులతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న షానావాజ్ హుస్సెన్ శివసేన.. కలవని పక్షంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీతో జతకడతారా..? అన్ని ప్రశ్నించగా సమాధానం దాటవేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharastra  Haryana  BJP  Narendra Modi  modi mania  shahnawaz Hussain  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more