Jayalalitha not got bail

aidmk, ram jethmalani, aidmk party, jayalalitha, jayalalitha case, jayalalitha latest, jayalalitha news, jayalalitha arrest, jayalalitha release, jayalalitha news, jayalalitha got bail, criminal cases latest news, karnataka high court, ram jethmalani, ram jethmalani cases, ram jethmalani contraversy, ram jethmalani news

aidmk chief jayalalitha not got bail in karnataka highcourt on tuesday : karnataka highcourt shocked jayalalitha and rejected bail her bail pitition

జయలలితకు బెయిల్ రాలేదు

Posted: 10/07/2014 04:01 PM IST
Jayalalitha not got bail

అన్నాడిఎంకే అధినేత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. అక్రమాస్తు కేసులో ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. మంగళవారం విచారణ సందర్బంగా ఇరుపక్షాలు తమ వాదనలు విన్పించాయి. అటు జయలలితకు షరతులతో కూడిన బెయిల్ ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అని సీబీఐ వాదించింది. దీంతో బెయిల్ వస్తుంది అని అంతా అనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జయ అభిమానులు సంబరాలు మొదలు పెట్టారు. స్వీట్లు పంచుకుని అభినందనలు తెలుపుకున్నారు. అయితే విచారణ పూర్తయిన తర్వాత.., తీర్పును చదవి విన్పించిన జస్టిస్ చంద్రశేఖర్ తో కూడిన ధర్మాసనం జయకు బెయిల్ ఇవ్వటం లేదని ప్రకటించింది.

అవినీతి కేసుల్లో కఠినంగా వ్యవహరించాలి అన్న సుప్రీం కోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వటం లేదు అని ప్రకటించింది. ప్రాసిక్యూషన్ వాదనతో తాము ఏకీభవించటం లేదు అని ప్రకటించింది. అప్పటివరకు సంతోషంగా ఉన్న జయ అభిమానులు.., కన్నీరుమున్నీరవుతున్నారు. 66కోట్లకు సంబంధించిన అక్రమాస్తుల కేసులో గత నెల 27న జయలలిత అరెస్టయ్యారు. జయతో పాటు సన్నిహితురాలు శశికళ, దత్తపుత్రుడు సుధాకరన్ కూడా అరెస్టయ్యారు. ఈ కేసులో జయలలితకు నాలుగేళ్ళ జైలు శిక్షతో పాటు రూ. 100కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. తాజాగా బెయిల్ రావటంతో జయ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. జయలలితకు ఇవాళ బెయిల్ రాకపోతే తమిళనాడులో ఉండే కన్నడిగుల అంతు చూస్తామని జయ అభిమానులు పోస్టర్లను అంటించి మరీ హెచ్చరికలు జారీ చేశారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalaitha  ram jethmalani  bail  karnataka high court  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more