Nitin gadkari defendes his comments

nithin gadkari, nithin gadkari comments, nithin gadkari latest, nithin gadkari speech, nithin gadkari on money, nithin gadkari cases, nithin gadkari allegations, latest news, nithin gadkari purti industries, latest news, maharastra, maharastra nava nirman sena, maharastra elections, election commission, elections, voter registration

central minister nitin gadkari defends his comments on taking money during election campaign : nitin gadkari defends his speech comments and says there is no mistake in his comments

ఓటర్లు డబ్బులు తీసుకుంటే తప్పేం కాదు... !

Posted: 10/07/2014 09:44 AM IST
Nitin gadkari defendes his comments

కంచే చేను మేసినట్లు కేంద్రమంత్రే ఓటర్లను డబ్బులు తీసుకోండి అని చెప్తుంటే ఇంకా ఎవరు ఆగుతారు. పైగా తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఏ మాత్రం బాధపడకుండా.., చెప్పింది కరెక్టే కదా అని నితిన్ గడ్కరీ సమర్దించుకుంటున్నారు. మహారాష్ర్టలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఆదివారం రోజు నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. లాతూరు లో జరిగిన సభలో ప్రసంగిస్తూ.., ఎన్నికల సమయంలో నేతలు ఇచ్చే డబ్బులను తీసుకోవాలన్నారు. దీనికి సంబంధించి చిన్న వివరణ కూడా ఇచ్చారు. అయితే ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వ్యాఖ్యలు చేయటంతో గడ్కరీకి ఈసీ షోకాజు నోటిసులు జారీ చేసింది.

వ్యాఖ్యలను ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలని నోటిసులో ఆదేశించింది. ఈ నోటిసుపై స్పందించిన గడ్కరీ తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదన్నారు. ఓటర్లను డబ్బులు తీసుకోమని చెప్పిన మాటకు ఇప్పటికి కట్టుబడి ఉన్నట్లు చెప్తున్నారు. ఓవైపు ప్రధాని నరేంద్రమోడి అవినీతి రహిత భారత్; సుపరిపాలన అని కార్యక్రమాలు చేపడతుంటే మరోవైపు తన కేబినెట్ లోని కీలక కేంద్రమంత్రులే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని విమర్శలు వస్తున్నాయి. ప్రలోభాలకు లొంగకుండా ఓటేయాలని చెప్పాల్సిన మంత్రి స్వయంగా డబ్బులు తీసుకోవాలి అని చెప్పటం విడ్డూరంగా ఉంది అంటున్నారంతా.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maharastra  nitin gadkari  elections  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more