Producer cc reddy passes away

cc reddy, cc reddy wiki, cc reddy latest, cc reddy news, cc reddy profile, cc reddy biography, cc reddy died, cc reddy dead, ysr congress, ysr congress leaders, latest news, political leaders,andhrapradesh, andhrapradesh news, ysr, ys rajashekar reddy

film producer, journalist, industrialist and educationalist cc reddy is no more : producer and ysr government adviser cc reddy is no more he died in a private hospital in banjara hills

నిర్మాత సీసీ రెడ్డి ఇకలేరు

Posted: 10/07/2014 07:40 AM IST
Producer cc reddy passes away

బహుముఖ ప్రజ్ఞాశాలి సీసీ రెడ్డి ఇక లేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రెడ్డి సోమవారం సాయంత్రం తర్వాత కన్నుమూశారు. అనారోగ్యంతో బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన సీసీ రెడ్డి.., చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడుగా, విద్యావేత్తగా, సినిమాల నిర్మాతగా పలు రంగాల్లో తన అభిరుచిని చాటుకున్నారు. విసు ఇంటర్నేషనల్ లిమిటెడ్, విసు కన్ స్ర్టక్షన్స్ లిమిటెడ్ తో పాటు గ్లోబల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సిని నిర్వహిస్తున్నారు.

సీసీ రెడ్డి పూర్తి పేరు ‘చవ్వ చంద్రశేఖర్ రెడ్డి’. వైఎస్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా కేవీపితో పాటు వైఎస్ వెనక ఉండి ప్రభుత్వ పనులను పర్యవేక్షించేవారు. ఆ తర్వాత జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. సినిమాల విషయానికి వస్తే.., సొంత బ్యానర్ విసు ఫిలిమ్స్ పై ‘మీ శ్రేయోభిలాషి’, ‘గౌతమ్ ఎస్ఎస్.సి’, ‘రూంమేట్స్’ వంటి సినిమాలు తీశాడు. అదే విధంగా ‘ మాభూమి’ 1నే మ్యాగజైన్ ను ప్రారంభించి దానికి ఎడిటర్ గా కూడా పనిచేశారు. ఇలా పలు రంగాల్లో రెడ్డి తన అభిరుచిని చాటుకున్నారు. సీసీ రెడ్డి మృతి పట్ల జగన్ సహా పలువురు వైసీపీ నేతలు విచారం వ్యక్తం చేశారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cc reddy  film producer  latest news  death  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more