Karnataka high court to hear jayalalithaa bail plea tommarrow

Jayalalitha, tamilnadu, karnataka High court, CM, guilty, assets case, AIADMK

karnataka high court to hear Jayalalithaa bail plea tommarrow

విచారణకు రానున్న జయలలిత బెయిల్ పిటీషన్

Posted: 09/30/2014 04:29 PM IST
Karnataka high court to hear jayalalithaa bail plea tommarrow

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటీషన్ ను కర్ణాటక హైకోర్టు రేపు విచారించనుంది. అక్రమాస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై స్టే విధించాలంటూ ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కర్ణాటక హైకోర్టు ఇవాళ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది.  

ఈ నేపథ్యంలో లాయర్ విజ్ఞప్తితో హైకోర్టు బుధవారం విచారణకు అంగీకరించినట్లు సమాచారం. ప్రత్యేక ధర్మసనం ఈ పిటీషన్పై విచారణ చేపట్టవచ్చని తెలుస్తోంది.రేపు ఉదయం 10.30 గంటలకు కర్ణాటక హైకోర్టు బెయిల్ పై వాదనాలు విననుంది. జయలలిత లాయర్ విజ్ఞప్తితో బుధవారం విచారణను చేపట్టేందుకు కోర్టు అంగీకరించినట్టు సమాచారం. దీంతో బెయిలుపై విడుదల కావాలనుకున్న జయలలిత ఆశలు ఇంకా సజీవంగానే వున్నాయి. పార్టీ కార్యకర్తలు ఎలాంటి ఆంధోళనకు గురికావద్దని నేతలు పిలుపునిస్తున్నారు. జయలలిత జైలు పాలు కావడంతో తమిళనాడులోని 16 మంది మృతి చెందగా, అక్కడక్కడా ఇంకా ఆత్మహత్యయత్నాలు కొనసాగుతూనే వున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Jayalalitha  tamilnadu  karnataka High court  CM  guilty  assets case  AIADMK  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more