Tdp govt give yellow dress code for ias ips

Tammineni Sitaram, Secrate GO, Yellow Dress Code, IAS. IPS

tdp govt give yellow dress code for ias ips alleges Tammineni Sitaram

ఐఎఎస్, ఐపీఎస్ లకు ఎల్లో డ్రెస్ కోడ్

Posted: 09/19/2014 03:11 PM IST
Tdp govt give yellow dress code for ias ips

పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనపై పట్టు సాగించే పక్రియలో రాష్ట్రంలోని బ్యూరోకాట్లను తన అదుపాజ్ఞల్లో పెట్టుకుంటోందట. వారికి ఎల్లో డ్రెస్ కోడ్ కూడా పెట్టారని వైవైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రహస్య జీవోల పేరుతో చీకటి రాజ్యానికి, మాఫీయా బోజ్యానికి తెరలేపుతున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలకు లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని పప్పు, బెల్లంలా పంచుతున్నారని అన్నారు.

చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు ముఖ్యమంత్రా లేక ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రా అని నిలదీశారు. చంద్రబాబు ఆదేశాలను శిరసా వహించడానికి, ఐపీఎస్, ఐఎఎస్ లు  సిద్ధంగా లేరని చెప్పారు. దివంగత నేత వైఎస్‌ఆర్‌లా పెద్దమనసుతో ఆలోచించాలని ఆయన సూచించారు. ప్రజానాయకుడిగా పనిచేయాలని హితవు పలికారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలని తమ్మినేని కోరారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tammineni Sitaram  Secrate GO  Yellow Dress Code  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more