Second wife complains on police constable

police constable, polygamy, second wife, vishakapatnam, s rayavaram, symbiosis

police constable, symbiosis with another lady, his second wife complains on him

అది నిత్య పెళ్లికోడుకు ‘కాకి’

Posted: 09/19/2014 01:45 PM IST
Second wife complains on police constable

ఆది నిత్య పెళ్లి కాకి అనగానే మీకు కాకులు కూడా పెళ్లిళ్లు చేసుకుంటాయా..? అన్న ధర్మసందేహం కలుగుతుంది కదూ. అయితే ఇది అట్లాంటి ఇట్లాంటి కాకి కాదండీ.. నేరాలను, నేరగాళ్లను పసిగట్టాల్సిన కాకి.. అదే కానిస్టేబుల్ అన్నమాట. శాంతిభద్రలను కాపాటంలో నిత్యం బిజీగా వుండాల్సిన ఈయన.. నిత్య పెళ్లి కోడుకు అవతారం ఎత్తాడు. ఎవరూ తప్పులు చేయకుండా చూడాల్సిన ఈయన.. తానే తప్పులు చేస్తూ.. తప్పించుకు తిరగుతున్నాడు.

విశాఖపట్నం జిల్లా ఎస్. రాయవంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగేశ్వరావు.. తెరచాటున రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య సౌమ్యురాలు కావడంతో.. ఆమెకు మాయమాటలు చెప్పి తిరిగి.. తనకు పెళ్లైందన్న విషయాన్ని దాచిపెట్టి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. తీరా విషయం బయట పడటంలో తప్పించుకు తిరగడం ప్రారంభించాడు.

అయితే స్టోరీలో టిస్ట్ ఏముంది అంటారా..? అక్కడికే వస్తున్నా.. ఇద్దరు భార్యలున్నా ఇతగాడు.. తాజాగా మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న రెండో భార్య.. నిలదీసింది. మామూలుగానే మగాడు.. ఆ తరువాత కానిస్టేబుల్ మరి ఊరుకుంటాడా..? ఎవ్వరి చెప్పుకుంటావో చెప్పుకో.. అంటూ బీరాలు పోయాడు. తనను తన భర్త మోసం చేశాడంటూ నాగేశ్వర రావు రెండో భార్య మహిళా సంఘాలను ఆశ్రయించింది. దీంతో విషయం బయట పడింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police constable  polygamy  second wife  vishakapatnam  s rayavaram  symbiosis  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more