Menaka gandhi on terrorists

menaka gandhi, mp menaka gandhi, central ministers, union cabinet, latest news, go vadha, cow, beef, hindhu organisations, central government, uttarpradesh, terrorists, attacks in india, blasts, blasts in india

central minister menaka gandhi says some of persons who running go vadha business are helping to pak terrorists : go vadha business encouraging indians vadha by sending money to terrorists says menakagandhi

గోవధలో పాల్పడుతున్న హిందువులు

Posted: 09/15/2014 09:31 AM IST
Menaka gandhi on terrorists

కేంద్రమంత్రి మేనకాగాంధీ సంచలన ఆరోపణలు చేశారు. గో వధలు కేవలం ముస్లింలు మాత్రమే చేయటం లేదన్నారు. ముస్లిలతో పాటు ఇతర మతస్థులు కూడా ఈ పాపంలో భాగస్వాములు అవుతున్నారని విమర్శించారు. అందులో హిందువులు కూడా కొందరు ఉంటారన్నారు. కేవలం ముస్లింలు మాత్రమే వధకు కారణంగా చూపటం సరికాదన్నారు. హిందువులు పవిత్రంగా పూజించే గోవులను వధకు తెలిసి కూడా తరలించేది హిందువులే అయినప్పుడు వారు కూడా వధకు కారణం అని పరోక్షంగా మాట్లాడారు.

ఇక ఆవులను చంపేసి.. వాటిమాంసంతో వ్యాపారం చేసేవారు ఉగ్రవాదులకు సహకరిస్తున్నారని కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు చేశాు. జంతువధ నిర్వాహకులు ఉగ్రవాదుకుల డబ్బులు ఇస్తూ భారతీయుల వధకు సహకరిస్తున్నారని ద్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ లో ఓ జంతు వధ శాల నిర్వాహకుడి అరెస్టుతో ఈ ఉదంతం బయటకు వచ్చిందన్నారు. ఉగ్రవాద చర్యలకు సాయం చేస్తున్న వ్యక్తిని పోలిసులు అరెస్టు చేసి విషయాన్ని బహిర్గతం చేశారన్నారు. ఇలాంటి సంఘవిద్రోహ కుట్రలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలిసులను కేంద్రమంత్రి కోరారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : go vadha  menaka gandhi  terrorists  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more