Actress mla roja injured in nagari ammavaru festivals

roja latest news, nagari mla roja news, nagari mla roja injured, actress roja hot photos, roja hot photos, roja news, ammavari jathara, chittor ammavari jathara, tdp party

actress mla roja injured in nagari ammavaru festivals

నటి రోజా కుడిచేయికి గాయాలు!

Posted: 09/13/2014 10:13 AM IST
Actress mla roja injured in nagari ammavaru festivals

నటి-ఎమ్మెల్యే రోజా అనుకోకుండా ఒక సంఘటనలో గాయాలపాలైంది. సరదాగా కాలం గడుపుదామనకున్న రోజాకు దఢేల్ మంటూ సమస్యలు వచ్చి పడ్డాయి. చిత్తూరు జిల్లా నగరి అమ్మవారి జాతరలో పాల్గొన్న రోజా.. అక్కడ జరిగిన ఒక సంఘటనలో ఈమె గాయాలపాలవ్వాల్సి వచ్చింది. అసలు జరిగిందేమిటంటే.. వైసీపీ - టీడీపీ వర్గాల మధ్య వివాదాలు ఎప్పటినుంచో జరగుతూనే వుంది. ప్రతిఒక్క చిన్న విషయంలోనూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప.. సదరు విషయాల మీద పరస్పర సమర్థించుకోవడానికి మాత్రం ముందుకు రారు. నువ్వెంతా.. నువ్వెంతా..? అనుకూంట దోబూచులాడుకోవడమే సరిపోయిందే తప్ప... ప్రజల కష్టాల గురించి చర్చించి... వారికి చేయాల్సిన సహాయక చర్యలు మీద విశ్లేషించుకున్న దాఖలాలైతే ఇంతవరకు లేనేలేవు.

ఇదిలావుండగా.. చిత్తూరు జిల్లా నగరి అమ్మవారి జాతర ముగింపు సందర్భంగా మళ్లీ ఈ రెండు వర్గాల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో జరిగిన తోపులాటలో రోజా చేతికి స్వల్ప గాయాలయ్యాయి. జాతర ముగింపు సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అమ్మవారికి హారతి ఇవ్వడం చాలాకాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే రోజా అమ్మవారికి హారతి ఇచ్చేందుకు ఆలయానికి విచ్చేసింది. అయితే జాతర పెద్దలు మాత్రం ఆమెను అడ్డుకున్నారు. ఇలా మొదలైన ఈ వివాదంలో రోజా చేతిలో వున్న హారతి పళ్లెంను ప్రత్యర్థి వర్గం(టీడీపీ) లాగేసింది. దీంతో ఆమె చేతికి గాయమైంది. అయితే ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నేతలు రోజాపై దాడికి పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు అప్పుడే తమ మండిపాటును వెల్లడిస్తున్నారు. మరి ఈ విషయం ఇంకా ఎంత దుమారాన్ని రేపుతుందో వేచి చూడాలి..!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : roja  tdp party  ysrcp party  chittor nagari festivals  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more