Health cards for journalists and government employees of ap

journalists, telugu journalists, telangana journalists, andhrapradesh journalists, andhrapradesh, health cards, health cards to employees, health cards to journalist latest news, hyderabad. andhrapradesh government, ap ministers, kamineni srinivas

ap minister says good news to journalists and government employees of andhrapradesh : in two weeks journalists and govt emplyoees will get health cards says kamineni srinivas

జర్నలిస్టులు, ఉద్యోగులకు ఏపీ శుభవార్త

Posted: 09/12/2014 12:06 PM IST
Health cards for journalists and government employees of ap

జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న హెల్త్ కార్డుల విషయం త్వరలోనే పరిష్కారం అవుతుందని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మరో రెండు లేదా మూడు వారాల్లో జర్నలిస్టులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డులు జారి చేస్తామన్నారు. కార్డుల జారీపై ఇప్పటికే ప్రభుత్వం పలు దపాలుగా చర్చలు జరిపిందని మంత్రి చెప్పారు. అదే విధంగా ప్రతి మండల కేంద్రంలో జనరిక్ మెడికల్ షాపును ఏర్పాటు చేస్తామని చెప్పారు. వీటి ద్వారా తక్కువ ధరకే మందులను అందించగలమన్నారు. పేద రోగులను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.

ఇక వర్షాకాలం కావటంతో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రి దర్శించుకున్నారు. స్వామి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి.. చిత్తూరు జిల్లాలో రెండు డెంగ్యూ జ్వరం కేసులు నమోదయినట్లు తెలిపారు. అటు రాష్ర్టంలో ప్రభుత్వ హాస్పిటల్లలో మందుల కొరత ఉన్న మాట వాస్తవమే అని అంగీకరించారు. త్వరలోనే కొరతను తీరుస్తామన్నారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయటంతో పాటు.., రోగాలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కామినేని వెల్లడించారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhrapradesh  journalists  health cards  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more