Gitam university annouces doctorates on the occassion of convocation

gitam university, gitam university vishakapatnam, andhrapradesh universities, telangana universities, india universities, latest news, education, doctorates, honorary doctorate, phd, raghavendra rao, suddala ashok teja, shailaja kiran

director raghavendra rao and suddala ashok teja to receive doctorates from gitam university : shailaja kiran going to receive honorary doctorate from gitam university

ప్రముఖులకు గీతం గౌరవ డాక్టరేట్ల ప్రకటన

Posted: 09/09/2014 02:56 PM IST
Gitam university annouces doctorates on the occassion of convocation

గీతం యునివర్సిటీ గౌరవ డాక్టరేట్లను ప్రకటించింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు సీని పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, అగ్ని క్షిపణుల తయారీలో గుర్తింపు పొందిన శాస్ర్తవేత్త అవినాష్ చందర్ కు కూడా గౌరవ డాక్టరేట్ అందిస్తున్నట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈనెల 13న గీతం స్నాతకోత్సవం జరగనుంది. ఈ సందర్బంగా వారికి గౌరవ డాక్టరేట్లు అందించనున్నారు.

ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు అందిస్తామని గీతం అధికారులు వెల్లడించారు. సినీ రంగం నుంచి రాఘవేంద్రరావు, సాహిత్య రంగం నుంచి సుద్దాల అశోక్ తేజ, అదే విధంగా శాస్ర్త సాంకేతిక రంగాల నుంచి అవినాష్ చందర్, పారిశ్రామికవేత్తల విభాగంలో శైలజాకిరణ్ లకు గౌరవ డాక్టరేట్లు ఇస్తున్నట్లు తెలిపింది. ప్రకటనలో ఆయా రంగాలకు వారు చేసిన సేవలను వివరించింది. గౌరవ డాక్టరేట్లు పొందటం పట్ల తెలుగు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. ఇది వారికి తగిన గౌరవంగా చెప్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gitam university  raghavendra rao  suddala ashok teja  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more