Founder of apple png

steve jobs, steve jobs news, steve jobs duplicate photos, steve jobs alive photos, steve jobs selfie photos, brezil

founder of apple steve jobs alive photos creating sensation : an unknown person takes a selfie photos in brezil in which a man sit in wheel chair who looks like a steve jobs creating sensation

మరణించిన ‘‘ఆపిల్’’ స్టీవ్ జాబ్స్ బతికే వున్నాడా..?

Posted: 08/09/2014 03:01 PM IST
Founder of apple png

ఐఫోన్, ఐప్యాడ్ వంటి సాంకేతిక పరికరాలను తయారుచేసే ప్రముఖ సంస్థ ‘‘ఆపిల్’’ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ 2011 అక్టోబరులో క్యాన్సర్ వ్యాధితో మరణించిన విషయం తెలిసిందే! అయితే తాజాగా ‘‘ఆపిల్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ బతికే వున్నాడా..?’’ అనే ప్రశ్న ప్రపంచం మొత్తం మీద పెద్ద దుమారాన్ని రేపుతోంది. ‘‘ఇదేంటి.. మరణించిన వ్యక్తి ఎలా తిరగొస్తాడు..?’’ అంటూ అందరూ ఆందోళనల్లో మునిగిపోతే.. బ్రెజిల్ లో మాత్రం స్టీవ్ జబ్స్ బతికే వున్నాడంటూ వార్తలు వ్యాపిస్తున్నాయి. పైగా రెండు ఫోటోల ఆధారంగా మీడియా ఛానెల్ లో.. ‘‘ఇదిగో స్టీవ్ జాబ్స్ బతికేవున్నాడు’’ అంటూ ప్రసారం చేయడం పెద్ద సంచలనంగా మారింది.

దీంతో ‘‘స్టీవ్ జాబ్స్ బతికే వున్నాడా..?’’ అంటూ అందరూ ఆరాతీయడం మొదలైంది. ఈ విషయం మీద తీవ్రంగా పరిశోధించిన అనంతరం అసలు విషయం బయటపడింది. బ్రెజిల్ మీడియా ఛానెల్స్ లో ప్రసారం చేసిన ఆ రెండు ఫోటోలను పరిశీలించిన తరువాత ఆ వ్యక్తి స్టీవ్ జాబ్స్ కాదని తెలిసిందే. బ్రెజిల్ లోని రియో డీ జెనీరో నగరంలో ఒక వ్యక్తి సెల్ఫీ ఫోటోను తీసుకున్నాడు. ఆ ఫోటోలో అతని వెనకాల ఒక వీల్ ఛైర్ లో అచ్చం స్టీవ్ జాబ్స్ ను పోలీ వున్న వ్యక్తి కూడా క్యాప్చర్ అయ్యాడు. దీంతో ఆ వ్యక్తి స్టీవ్ జాబ్స్ బతికేవున్నాడంటూ ఆ ఫోటోలను రిలీజ్ చేశాడు. ఆ ఫోటోల కింద స్టీవ్ జాబ్స్ ఇన్ రియో డీ జెనీరో అనే క్యాప్షన్ రాసి.. మరణించిన స్టీవ్స్ బతికి వచ్చాడని అతను సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లలో రిలీజ్ చేశాడు. దీంతో మీడియా ఛానెల్స్ ఈ విషయాన్ని దుమారం చేశాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : apple  steve jobs  steve jobs alive  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more