Bjp leader jaswant in coma after head injury

Jaswant in coma, Bjp leader Jaswant in coma , Jaswant Singh in coma, Former BJP leader Jaswant Singh in coma,

Bjp leader Jaswant in coma after head injury: Former BJP veteran Jaswant Singh slipped into a coma after suffering a head injury at his Delhi home past Thursday

జశ్వంత్ కాలుజారి కోమాలోకి

Posted: 08/09/2014 08:02 AM IST
Bjp leader jaswant in coma after head injury

ఢిల్లీలోని తన ఇంట్లో కాలుజారిపడిన జశ్వంత్ సింగ్ తలకు తీవ్రమైన గాయంకావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. జశ్వంత్‌ను ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్, రిఫరల్ హాస్పిటల్‌లో చేర్చారు. తలకు తీవ్రగాయాలైన ఆయన కోమాలో ఉన్నారని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం జశ్వంత్ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. లైఫ్ సపోర్ట్ సిస్టం ఆధారంగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

న్యూరోసర్జన్లు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యపరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు అని రక్షణమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తలకు తీవ్రగాయాలతో అత్యంత విషమపరిస్థితిలో, కోమాలోకి వెళ్లిన జశ్వంత్‌ను ఆయన కుటుంబసభ్యులు హాస్పిటల్‌లో చేర్చారు.

జశ్వంత్ సింగ్ జారిపడటంతో మెదడులో రక్తంగడ్డకట్టినట్టు వైద్యపరీక్షల్లో తేలింది. జశ్వంత్ ఆరోగ్యపరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆయన కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. వేగంగా కోలుకోవాలన్న ఆకాంక్షను మోడీ వ్యక్తంచేసినట్టు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

బీజేపీ అగ్రనేతలు అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్ ఆస్పత్రికి వెళ్లి జశ్వంత్‌సింగ్‌ను పరామర్శించారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి, ఆర్థికమంత్రిగా పనిచేసిన జశ్వంత్‌సింగ్ బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో గత లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. సమాచారం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ జశ్వంత్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు.

RS

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more