Bollywood actor saif ali khans padma award in trouble

Actor Saif Ali Khan, Padma Shri award, Bollywood actor Saif Ali Khan, Saif Ali Khan Padma Shri in 2010, President Pratibha Devisingh Patil.

Bollywood actor Saif Ali Khans Padma Award in trouble:- Bollywood actor Saif Ali Khan has been in the industry for over two decades and the actor was honoured with the Padma Shri award for his...

‘పద్మ’ భయంతో వణికిపోతున్న హీరో !

Posted: 08/08/2014 11:27 AM IST
Bollywood actor saif ali khans padma award in trouble

ఓ కళాకారుడిగా సమాజానికి అందించిన సేవలకు గుర్తింపుగా 2010లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా బాలీవుడ్ హీరో సైఫ్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. బాలీవుడ్ నటి కరీనాకపూర్ భర్త అయిన ఆయనపై రాజస్థాన్‌లో కూడా ఓ కేసు నమోదైంది. 1998లో కృష్ణజింకను వేటాడినట్టు నమోదైన ఈ కేసులో సహచర నటుడు సల్మాన్‌ఖాన్ కూడా నిందితుడిగా ఉన్నారు.

2012లో ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన భారతీయ వ్యాపారవేత్తపై దాడి చేసిన కేసులో సైఫ్‌పై ముంబై కోర్టు అభియోగాలు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని వెనుకకు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఎస్సీ అగర్వాల్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పిటిషన్ దాఖలు చేశారు.

సైఫ్ అలీఖాన్‌కు ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనుకకు తీసుకునే అవకాశముంది. ఈ పిటిషన్‌ను పరిశీలిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ తనకు తెలిపిందని ఆయన తెలిపారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more