ప్రముఖ భారతీయ ఆంగ్ల రచయిత చేతన్ భగత్ కొత్త నవల హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌కు ఆన్లైన్లో డిమాండ్ బాగా పెరిగింది.. వచ్చే నవంబర్‌లో విడుదల కానున్న ఈ పుస్తకాన్ని కొనేందుకు ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ముందస్తు ఆర్డర్లు ప్రారంభించడంతో చేతన్ వెబ్‌సైట్‌కు ట్రాఫిక్ పెరిగిపోయి.. క్రాష్ అయింది. హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ మొదటి అధ్యాయం నా వెబ్సైట్లో పోస్టు చేశాను. దురదృష్టవశాత్తు వీక్షకుల ట్రాఫిక్ వల్ల నా సైట్ క్రాష్ అయింది.
చేతన్ భగత్ తర్వాత లింక్ పోస్టు చేస్తాను అని ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. ఆ తర్వాత లింక్‌ను తన ఫెస్బుక్ పేజీలో పోస్టు చేశారు. దీనికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ ఒక మామూలు ప్రేమకథ. ఇది సరిగ్గా ఇంగ్లిష్ మాట్లాడటంరాని యువకుడి కథ.
దేశంలో ఇప్పుడు ఇంగ్లిష్ భాషకు సంబంధించిన అంశాలను ఈ పుస్తకం వెలుగులోకి తెస్తుంది. ఈ పట్టణ-గ్రామీణ ప్రేమకథ పాఠకులను గుండెను తడమడమే కాకుండా వారిలో స్ఫూర్తి నింపుతుంది అని తన కొత్త నవల గురించి చేతన్ వివరించారు. రూ. 176 విలువచేసే ఈ నవలను ఫ్లిప్‌కార్ట్‌లో ముందస్తు ఆర్డర్ చేసుకుంటే.. 15శాతం డిస్కౌంట్ మీద రూ. 149కే అందజేస్తున్నారు.
దేశంలో బెస్ట్ సెల్లర్ రచయితగా పేరొందిన ఆయన గతంలో రాసిన ఫైవ్ పాయింట్ సమ్‌వన్, వన్నైట్ ఎట్ ద కాల్‌సెంటర్, త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్, 2 స్టేట్స్ నవలలు ప్రాచుర్యం పొందాయి.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more