Varanasi widows preparing 1000 rakhis pm narendra mod

pm narendra modi latest news, varanasi widows, ngo sulabh international latest news, nepali women group, 1000 rakhis narendra modi, varanasi division people, narendra modi varanasi

varanasi widows preparing 1000 rakhis pm narendra modi : The Widows of varanasi division who are living in ngo sulabh international are preparing 1000 rakhis to send pm narendra modi

అందరి బంధువయ్యా.. మా మోడీ రావయ్యా!

Posted: 08/04/2014 05:31 PM IST
Varanasi widows preparing 1000 rakhis pm narendra mod

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీద ప్రస్తుతం ‘‘అందరి బంధువయ్యా’’ అంటూ రాగాలు తీస్తున్నారు. ముఖ్యంగా ఆయన సొంత నియోజకవర్గంలోని భర్తలు లేకుండా వితంతువులగా జీవితాన్ని గడుపుతున్న మహిళలు మోడీని అన్నయ్యగా అభివర్ణిస్తున్నారు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకునికి దక్కని గౌరవం కేవలం మోడీకే సాధ్యపడుతోంది. ఎందుకంటే.. వారణాసిలో వున్న వితంతువులు ప్రత్యేకంగా మోడీ కోసం రాఖీ పండుగ నేపథ్యంలో 1000 రాఖీలు సమర్పిస్తున్నట్టు తాజా వార్తలు వెల్లడయ్యాయి.

ఎన్జీవో సులభ్ ఇంటర్నేషనల్ వారు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 1980కి చెందిన వందలాది వితంతువులు మోడీ కోసం ప్రత్యేకంగా చాలా రాఖీలను తయారుచేస్తున్నారని తెలిపింది. వీరందరి జీవితాల్లో తోడుగా ఏ మగవారు లేరు... పైగా వీళ్లంతా పేదవారు. తమకోసం ఎవరో ఒకరు వస్తారని.. తమ కడుపులు నింపుతారనే నమ్మకంతో ఇన్నాళ్లు కాలం గడిపారని... ఇఫ్పుడు మోడీ రాగానే వాళ్లు ఎంతో సంతోషంతో వున్నారని సదరు సంస్థ పేర్కొంది. ఆ సంస్థలో దాదాపు 1500 మంది దాకా వితంతువులు వున్నారు. మోడీ వారణాసి నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచిన శుభసందర్భంలో రాఖీపండుగ నేపథ్యంలో ఆయనకోసం 1000 రాఖీలను వీరు తయారుచేస్తున్నారు. వీరితోపాటు నేపాల్ కు చెందిన కొన్ని మహిళా సంఘాలు కూడా మోడీ కోసం రాఖీలు పంపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more