Prominent kapu community reason for tdp to come to power

Kapu support to TDP, Pawan Kalayan support to TDP, Kapu Balija Naidu strong group, Kapu vote bank, KAPU leaders, Kapu AP Leaders

Majority Kapu community support lead TDP to power

కాపులవల్లే అదికారం

Posted: 08/04/2014 07:43 AM IST
Prominent kapu community reason for tdp to come to power

చంద్రబాబు నాయుడు కాపులకు అదిక ప్రాధాన్యం ఇచ్చారని, కాపు సామాజికవర్గం మద్దతు ఇవ్వడం వల్లనే తెలుగుదేశం పార్టీ అదికారంలోకి వచ్చిందని ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్ అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా టిడిపికి ఉపయోగపడింది. బుధవారం నాడు బలిజ ప్రజా ప్రతినిధుల సన్మాన సభలో ఆయన మాట్లాడారు.

కాపులను బిసిలలో చేర్చడం కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిషన్ కు కాల పరిమితి పెట్టాలని అన్నారు.ఈ విషయంలో తామంతా చంద్రబాబుకు అండగా నిలుస్తామని ఆయన చెప్పారు.మేజర్ వోట్ బ్యాంకు ఐన మైనారిటీస్, షెడ్యూల్ caste YSRCP కి అండ దండల గా నిలిసిన, కాపు సామజిక వర్గం మద్దతు తో TDP పవర్ లో కి రాగలిగింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KAPU  Naidu  Kapu vote bank  KApu Balija Telaga  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more