Najeeb razzak grand mother siti ameerah died in plane crash

Malaysia pm grand mother died in malaysian plane blast incident, malaysian prime minister najeeb razzak, pm najeeb razzak latest news, pm najeeb razzak grand mother siti ameerah died in plane crash incident, ucraine government, malaysia pm najeeb razzak brother hishammuddin hussain latest news, malaysian plane blast

Malaysia prime minister grand mother died in malaysian plane blast incident

విమాన విషాదంలో ప్రధాని అమ్మమ్మ మృతి

Posted: 07/19/2014 01:02 PM IST
Najeeb razzak grand mother siti ameerah died in plane crash

నెదర్లాండ్స్ రాజధాని అయిన ఆమ్ స్టర్ డ్యామ్ నుంచి మలేషియా రాజధాని అయిన కౌలాలంపూర్ కు వెళుతున్న బోయింగ్ 777 మలేషియన్ విమానం ఉక్రెయిన్ లో కూలిపోయిన సంగతి తెలిసిందే! అది కూడా ప్రమాదవశాత్తూ కాదు.. ఉక్రెయిన్ విభాగంలో చొరబడిందని ఎయిర్ జెట్ మిస్సైల్ సహాయంతో దురుద్దేశపూర్వకంగానే కూల్చేసినట్లు వార్తలు తెలుపుతున్నాయి. ఇందులో దాదాపు 280 మంది ప్రయాణికులు, 15మంది సిబ్బంది వుండగా.. వారందరూ ఈ దుర్ఘటనలో ఘోరంగా మరణించారు. కనీసం వారి మృతదేహాలను కూడా గుర్తుపట్టని పరిస్థితి!

ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం... ఈ విషాద సంఘటనలో మలేషియా దేశ ప్రధాని నజీబ్ రాజక్ అమ్మమ్మ శ్రీ సిటి అమీరహ్ కూడా వున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని మలేషియా రక్షణమంత్రి, ప్రధాని సోదరుడు అయిన హిషమ్ముద్దీన్ హుస్సేన్ స్వయంగా ప్రకటించారు. ఈమేరకు ఆయన తన అమ్మమ్మ మరణవార్త గురించి ట్విటర్ లో తెలుపుతూ.. ఆ ఫోటోను పెట్టారు. అలాగే ఆమె విమానం ఎక్కేముందు కొన్ని విషయాల గురించి చెబుతూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె స్వస్థలం ఇండోనేషియా అని, అక్కడి జోగ్ జకార్తా నగరానికి వెళ్లేందుకు వారి అమ్మమ్మ ఆమ్ స్టర్ డ్యామ్ లో విమానం ఎక్కారని ఆయన పేర్కొన్నారు. రంజాన్ పండుగ కొన్ని రోజుల్లోనే వున్న సందర్భంగా ఆమె తన బంధుమిత్రులతో గడిపేందుకు వస్తుండగా... ఈ ఘోర ప్రమాదం జరిగిందని... అందులోనే తమ అమ్మమ్మ వుండటం ఎంతో బాధాకరమైన విషయమని ఆయన తన బాధను వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులు కూడా తమ అమ్మమ్మ చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more