Congress leader geetha reddy

j geetha reddy, ex minister geetha reddy, congress leader geetha reddy, geetha reddy latest news, congress leaders jumping in to trs party, congress high command

congress leader geetha reddy

అనర్హత వేటు వేయండి: గీతారెడ్డి

Posted: 06/26/2014 04:22 PM IST
Congress leader geetha reddy

కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేత,  మాజీ మంత్రి  గీతా రెడ్డి  అనర్హత వేటు వేయండని .. డిమాండ్ చేస్తుంది. అంటే  ఆమె పై కాదులేండి. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి   కల్వకుంట్ల చంద్రశేఖరరావు  ఆకర్షకు ..  తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా మంది  గులాబీ కారు ఎక్కారు. దీంతో పార్టీలో  ఉన్న కొంతమంది నేతలు.. గోల గోల చేస్తున్నారు. అలాంటి వారిలో గీతా రెడ్డి,  డీకే అరుణ  ఉన్నారు.

టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన  అందరి పై అనర్హత వేటు వేయాలని .. సోనియమ్మకు  గీతారెడి లేఖ రాయటం జరిగింది.   ‘‘అంత అయిపోయిన తరువాత..  అరటాకు గురించి చాలా చెప్పిందట’’  అనే విధంగా  గీతా రెడ్డి తీరు ఉందని  టీఆర్ ఎస్ పార్టీలోకి  చేరిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారిపై అనర్హత వేటు వేయాలని టీ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.  గీతారెడ్డి  మాట్లాడుతూ, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. అభధ్రతా భావంతోనే టీఆర్ఎస్ వలసలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు.

అటు పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయాల్లో మార్పులు, చేర్పులు సహజమన్నారు. ఒకే రోజు మూడు పార్టీలు మారినవారున్నారని చెప్పుకొచ్చారు. అయితే, రాజకీయ నాయకుల్లో స్థిరత్వం ఉండాలని, ప్రజలు అన్నింటినీ గమనిస్తూ ఉంటారని అన్నారు. పార్టీలు మారితే సదరు పార్టీకి సంఖ్యాబలం పెరుగుతుంది తప్ప ఒరిగేదేమి లేదన్నారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో చేరడం బాధాకరమన్నారు.

అయిన  చిల్లుపడిన గొడుకు కింద  ఎలా  నిల్చున్న తడవటం మాత్రం ఖాయం అని తెలిసిన తరువాత కూడా  ఎవరైన  ఆ గొడుకు ను  ఒపెన్ చేస్తారా,  వస్తారా,  అందుకే  మునిగిపోతున్న పడవ నుండి  ప్రాణాలు  ఎలా కాపాడుకుంటారో., ఇక్క  తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా  కారు  ఎక్కి తమ రాజకీయ జీవితాన్ని కాపాడుకున్నారనే విమర్శలు  గాంధీ భవన్ లో వినిపిస్తున్నాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more