Vrindavan widows want pm to push protection bill

Vrindavan widows, World Widow Day, Prime Minister Narendra Modi, Vrindavan widows want PM, Vrindavan widows come to Delhi.

Vrindavan widows want PM to push protection bill

మోడీ గారు మా కోసం కొంచెం కష్టపడండి?

Posted: 06/24/2014 07:30 AM IST
Vrindavan widows want pm to push protection bill

భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గురించి అందరికి తెలుసు. ఆయన ఛాయ్ వాలా నుండి.. ఈ స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే. అయితే అయితే మోడీ ప్రధాని అయితే మా జీవితాలు బాగుపడతాయిని దేశంలోని ప్రతి ఒక్కరు మనస్సు పూర్తిగా ..నమో మంత్రం జంపించారు. అయితే అధికారం చేపట్టి నెలరోజులు కాకముందే..మోడీ దేశ ప్రజలపై వాతలు పెట్టిన విషయం తెలిసిందే.

అయితే మోడీ సర్కార్ దేశంలోని మహిళలకు పెద్ద పీఠ వేచిన విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ మహిళ పట్ల భక్తి శ్రద్దలు చూపిస్తాడని ..ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీనికి ఉదాహరణ ఆయన తల్లిని ఎలా ప్రేమిస్తాడో అందరికి తెలుసు. అందుకే మోడి గారికి ముందుకు ఒక ప్రాతిపదన వచ్చింది. మోడీ గారు మా కోసం కొంచెం కష్టపడండని.. వితంతువులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అంతర్జాతీయత వితంతువుల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తమ గోడును పట్టించుకోవాలని కోరారు. అనేక ఇబ్బందుల మధ్య రోజుగడవడమే గగనమవుతోందని 80 ఏళ్ల మనూ ఘోష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తమ బాధలు అర్థం చేసుకుని ఆదుకోవాలని అభ్యర్థించారు.వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తమ సంక్షేమానికి ఓ బిల్లు ప్రవేశపెట్టాలని బృందావనం, వారణాసికి చెందిన వితంతువులు విజ్ఞప్తి చేశారు.

Vrindavan-widows-want-PM-Modi

మీరా సహభాగ్ని మహిళా ఆశ్రమంలో ఉంటున్న ఘోష్ 45 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయింది. కొడుకులు, కూతుర్లు రెక్కలొచ్చి ఎగిరిపోయారు. తల్లి బాగోగులు పట్టించుకోవడం మానేశారు. వారెక్కడుందీ సమాచారమే లేదని ఘోష్ వాపోయారు. ఇలాంటి వారు దేశంలో చాలా మంది ఉన్నారు. మాకోసం ప్రత్యేక బిల్లు తీసుకురావాలని వితంతువులు మోడీని వేడుకున్నారు. కానీ ఇప్పటి వరకు మహిళ బిల్లే పాస్ కాలేదు. ఇక వీరి గురించి ప్రత్యేక బిల్లు ఉంటుందా అని కొంత రాజకీయ నేతలు పెదవిరుస్తున్నారు. అయినా మోడీ తలచుకుంటే చాలా సింపుల్ గా అయిపోతుందని కొంతమంది వితంతువులకు మద్దతు తెలుపుతున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more