Anna hazare warning to kejriwal

anna hazare warning to kejriwal, anna hazare, Aam Aadmi Party, Arvind Kejriwal, jail fashionable,

anna hazare warning to kejriwal

కేజ్రీవాల్ కు అన్న హజారే వార్నింగ్?

Posted: 05/26/2014 03:06 PM IST
Anna hazare warning to kejriwal

దేశంలో ప్రతి ఒక్కరూ న్యాయ వ్యవస్థను గౌరవించాలని..సామాన్యుకైనా, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులకైనా ఒకే చట్టం వర్తిస్తుందని' అన్నా హజారే పేర్కొన్నారు. బెయిల్ కోసం బాండు సమర్పించనని, మొండిగా వ్యవహరించటం సరికాదంటూ ఒకప్పటి తన సహచరుడు, ఆప్ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ను పరోక్షంగా తప్పుబట్టారు.

తనకు వ్యతిరేకంగా తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని భావిస్తే, ఆవిషయాన్ని కూడా కోర్టులోనే తేల్చుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. బెయిలు అవకాశాన్ని నిరాకరిస్తూ జైలుకే పరిమితం అవ్వాలని అరవింద కేజ్రీవాల్ భావిస్తే..అది ఆమ్ ఆద్మీ పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు.

జైలుకు వెళ్లిన తమ నాయకునికి మద్దతుగా కొందరు కార్యకర్తలు జైలు ఆవరణం వద్ద ధర్నా చేస్తున్నారని..అసలు పోరాటం ఎవరిపైన చేస్తున్నారో తెలుసుకోవాలంటూ'' ఆప్ కార్యకర్తలకు హజారే సుతిమెత్తగా వార్నింగ్ ఇవ్వటం జరిగింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more