Rajnath singh invited pawan nda meeting

Rajnath Singh call to pawan, seemandhra, pawan kalyan, tdp in telangana, Telangana, 2014 elections, election news, election 2014, andhra

Rajnath Singh invited Pawan Kalyan NDA meeting.

పవన్ కి ఎన్డీయే సమావేశానికి ఆహ్వానం

Posted: 05/19/2014 07:56 PM IST
Rajnath singh invited pawan nda meeting

సినీ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ తెదేపా-భాజాపా పార్టీ కూటమి తరుపున విస్త్రుత ప్రచారం నిర్వహించి, సీమాంధ్రలో, తెలంగాణలో పార్టీకి ఎక్కువ సీట్లు రావడానికి తన వంతు సాయం చేసినందుకు బీజేపీ అగ్ర నాయకత్వం పవన్ సేవల్ని మరచి పోవడం లేదు. రేపు ఢిల్లీలో ఎన్టీయే నిర్వహించబోయే సమావేశానికి పవన్ ని ప్రత్యేకంగా ఆహ్వానించింది. భాజాపా పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ , మోడీలు స్వయంగా ఫోన్ చేసి పవన్ ని ఆహ్వానించారు. ఎన్టీయే నేతల పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ బయర్దేరి వెళ్లనున్నారు. ఈ సమావేశానికి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు కూడా హజరు కానున్నారు. అందుకు కోసం నేటి రాత్రే ఢిల్లీ బయర్దేరి వెళ్ళనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more