Bhaskara Sathakam in Telugu 51416 Bhaskara Satakalu

Bhaskara satakam about money

Dasarathi Sathakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu అడిగినయట్టి = యాచించునట్టి; యాచకుల = అడుగువారి యొక్క; ఆశలన్ = కోర్కెలు; లోభవర్తియై = లోభ ప్రవర్తన కలవాడు; ఎఱుంగక = తెలియక; కడపినన్ = పంపివేసిన

Get the Bhaskara Sathakam భాస్కరా! ఏవిధంగా అయితే మానవుడు, దూడలను పాలు తాగనీయకుండా తను తీసుకోవాలని తలించినప్పుడు ఆవులు కోపగించి వానికి పాలివ్వకుండా తన్నినట్టే... అదేవిధంగా యాచకులు (అడిగినవారు) గుంపు కోరికలు కోరి.. వారి కోసం కూడబెట్టదలచిని వాడిని ధర్మదేవత ఎప్పటికీ పుష్కలంగా ధనం ఇవ్వదు. In Telugu Bhaskara Satakalu

భాస్కర శతకము

Posted: 03/29/2014 10:33 AM IST
Bhaskara satakam about money

అడిగినయట్టి యాచకుల యాశ లెఱుంగక లోభవర్తియై 

కడపిన ధర్మదేవత యొకానొక యప్పుడు నీదు వాని కె

య్యెడల, నదెట్లు పాలు తమ కిచ్చునె యెచ్చటనైన లేఁగలన్

గుడువఁగ నీనిచోఁ గెరలి గోవులు తన్నునుగాక భాస్కరా!

టీకా : అడిగినయట్టి = యాచించునట్టి; యాచకుల = అడుగువారి యొక్క; ఆశలన్ = కోర్కెలు; లోభవర్తియై = లోభ ప్రవర్తన కలవాడు; ఎఱుంగక = తెలియక; కడపినన్ = పంపివేసిన; ఒకప్పుడున్ = ఎప్పటికైన; వానికిన్ అయ్యెడలన్ = వానికి అవసరమైనప్పుడు; ఈదు = ఈయదు; అదెట్లు + అనన్ = ఉదాహరణకు; ఎచ్చటనైనన్ = ఎక్కడైన; లేగలన్ = దూడలను; కుడువగనీనిచోన్ = త్రాగనీయకుండ; కెరలి = కోపించి; గోవులు = ఆవులు

తాత్పర్యము : భాస్కరా! ఏవిధంగా అయితే మానవుడు, దూడలను పాలు తాగనీయకుండా తను తీసుకోవాలని తలించినప్పుడు ఆవులు కోపగించి వానికి పాలివ్వకుండా తన్నినట్టే... అదేవిధంగా యాచకులు (అడిగినవారు) గుంపు కోరికలు కోరి.. వారి కోసం కూడబెట్టదలచిని వాడిని ధర్మదేవత ఎప్పటికీ పుష్కలంగా ధనం ఇవ్వదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 15 | ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మఁదలంచి యుగ్రవా క్పరుషతఁ జూపినన్ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ స్థిరతర సౌరుసంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా! టీకా : ఉరుకరుణాయుతుండు = గొప్ప దయతో... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 14 | ఈ జగమందు దా మనుజుఁ డెంత మహాత్మకుఁడైన దైవమా తేజము తప్పఁ జూచునెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁగాయలాకులున్ భోజనమై తగ న్వనికిఁబోయి చరింపఁడె మున్ను భాస్కరా! టీకా :... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 12 | ఈ క్షితి నర్ధకాంక్ష మది నెప్పుడు పాయక లోకులెల్ల సం రక్షకుఁడైన సత్ర్పభుని రాకలు గోరుదు రెందుఁ, జంద్రి కా పేక్షఁజెలంగి చంద్రుఁ డుదయించు విధంబునకై చకోరపుం బక్షులు చూడవే యెదు రపార ముదంబును... Read more

  • Bhaskara satakam in telugu

    భాస్కర శతకము

    Apr 11 | ఆరయ నెంత నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్పఁగూర్చు నుపకారి మనుష్యుఁడు లేక మేలు చే కూర దదెట్లు; హత్తుగడగూడునె, చూడఁబదాఱువన్నె బం గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా!... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 08 | ఆదర మింతలేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికి భేదము చేయుటం దనదు పేర్మికిఁగీడగు మూలమె, ట్లమ ర్యాద హిరణ్య పూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుఁడైన ప్ర హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా ! టీకా... Read more