Bhaskara Sathakam in Telugu 51446 Bhaskara Satakalu

Bhaskara satakam about money and life

Dasarathi Sathakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu అతిగుణహీన లోభికిన్ = మంచి గుణములేని లోభివానికి ; బదార్థముగల్గినన్ = తినదగియుండిన ; లేక యుండినన్ = లేకపోయినా ; మితముగన్ కాని = తగినంతయేగాని ; కల్మిగల మీదటన్ అయినను = వస్తువులు ఎక్కువగా లభించినప్పటికీ

Get the Bhaskara Sathakam నదులను మించిన ప్రవాహం గల కుక్క తన ఏర్పాటును బట్టి గతుక చూసినట్లే.... లోభివాడు తనకు సంపద ఎక్కువగా వున్నా, లేకున్నా దేహం, సంపద శాశ్వతమని తలంచి... మితంగానే భుజిస్తాడు గాని, ఎక్కువగా వుందని ఆనందంగా అనుభవించడు. In Telugu Bhaskara Satakalu

భాస్కర శతకము

Posted: 04/01/2014 11:42 AM IST
Bhaskara satakam about money and life

అతి గుణహీన లోభికిఁ బదార్థము గల్గిన లేక యుండినన్

మితమునఁగాని కల్మిగల మీఁదట నైన భుజింపఁడింపుగా 

సతమని నమ్ము దేహమును సంపద, నేఱులు నిండి పాఱినన్

గతుకఁగజూచుఁ గుక్క తన కట్టడ మీఱక యెందు భాస్కరా !

టీకా : అతిగుణహీన లోభికిన్ = మంచి గుణములేని లోభివానికి ; బదార్థముగల్గినన్ = తినదగియుండిన ; లేక యుండినన్ = లేకపోయినా ; మితముగన్ కాని = తగినంతయేగాని ; కల్మిగల మీదటన్ అయినను = వస్తువులు ఎక్కువగా లభించినప్పటికీ ; ఇంపుగ = ఆనందంగా ; భుజింపఁడు = అనుభవించడం ; సంపదను = ఐశ్వర్యము ; సతమని నమ్మున్ = శాశ్వతమైనదని తలించును ; ఏఱులు నిండిపాఱినన్ = ప్రవాహములుగా వుండేను ; ఎందున్ = ఎక్కడైనా ; తన కట్టడ మీరక = తన నైజాన్ని (నియతిని) వదలక ; గతుకన్ చూచున్ = నాలుకను సర్దుకుని త్రాగటానికి ప్రయత్నించుట.

తాత్పర్యము : నదులను మించిన ప్రవాహం గల కుక్క తన ఏర్పాటును బట్టి గతుక చూసినట్లే.... లోభివాడు తనకు సంపద ఎక్కువగా వున్నా, లేకున్నా దేహం, సంపద శాశ్వతమని తలంచి... మితంగానే భుజిస్తాడు గాని, ఎక్కువగా వుందని ఆనందంగా అనుభవించడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 15 | ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మఁదలంచి యుగ్రవా క్పరుషతఁ జూపినన్ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ స్థిరతర సౌరుసంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా! టీకా : ఉరుకరుణాయుతుండు = గొప్ప దయతో... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 14 | ఈ జగమందు దా మనుజుఁ డెంత మహాత్మకుఁడైన దైవమా తేజము తప్పఁ జూచునెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁగాయలాకులున్ భోజనమై తగ న్వనికిఁబోయి చరింపఁడె మున్ను భాస్కరా! టీకా :... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 12 | ఈ క్షితి నర్ధకాంక్ష మది నెప్పుడు పాయక లోకులెల్ల సం రక్షకుఁడైన సత్ర్పభుని రాకలు గోరుదు రెందుఁ, జంద్రి కా పేక్షఁజెలంగి చంద్రుఁ డుదయించు విధంబునకై చకోరపుం బక్షులు చూడవే యెదు రపార ముదంబును... Read more

  • Bhaskara satakam in telugu

    భాస్కర శతకము

    Apr 11 | ఆరయ నెంత నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్ గౌరవ మొప్పఁగూర్చు నుపకారి మనుష్యుఁడు లేక మేలు చే కూర దదెట్లు; హత్తుగడగూడునె, చూడఁబదాఱువన్నె బం గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా!... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 08 | ఆదర మింతలేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికి భేదము చేయుటం దనదు పేర్మికిఁగీడగు మూలమె, ట్లమ ర్యాద హిరణ్య పూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుఁడైన ప్ర హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా ! టీకా... Read more