* కాంగ్రెస్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడటం జరిగింది.
* ఢిల్లీ పీఠం, సీట్ల కోసం జగన్‌తో కాంగ్రెస్ కుమ్మక్కైందని కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
* జేసి దివాకర్ రెడ్డి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.
* రాష్ట్రంలో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేశారని మండిపడ్డారు.
* ఢిల్లీ ఆదేశాల మేరకు జగన్‌కు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు.
* కేంద్రం అండతోనే జగన్ సభలకు రైళ్ల ఏర్పాటు జరిగిందన్నారు.
* ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కిరణ్ చేశారని కొనియాడారు.
* అది హైకమాండ్ ధిక్కారం కాదని, కోట్లాది మంది అభిప్రాయమని వెల్లడించారు.
* పద్దత ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని జేసీ దివాకర్‌రెడ్డి కోరారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more