Dasarathi Sathakam in Telugu 51683 Dasarathi Satakalu

Dasarathi satakam in telugu

Dasarathi Sathakam, Dasarathi Satakalu, Telugu Satakalu, Dasarathi Satakalu in Telugu శ్రీ = సంవత్కరమైన ; రఘు - ధికి = రఘువంశమనే సముద్రానికి ; శీతమయూఖుడవు = చంద్రుడవు ; పని - ముల్ = పవిత్ర, గొప్పమైన పాద కమలాలకు ; విక - లన్ = ప్రకాశించేటటువంటి ; తారకనామ = సంసారం నుంచి తరింపజేయు పేరుగలవాడు

Get the Dasarathi Sathakam ఓ భద్రాచలరామా...! నువ్వు రఘువంశమనే సముద్రానికే చంద్రుని వంటివాడివి. అటువంటివాడైన నీ పాదాలకు ఉత్సలము, చంపకము మొదలైన పద్యవృత్తముల తీయ్యదినంతో నిండి మాటలతో పువ్వులచేత పూజించాను. నా పూజలను అనుగ్రహించు. In Telugu Dasarathi Satakalu

దాశరథీ శతకము

Posted: 04/11/2014 11:12 AM IST
Dasarathi satakam in telugu

శ్రీ రఘువంశ తోయధికి   సీత యమూఖుఁడనైన నీ పవి

త్రోరుపదాబ్జముల్ వికసి  తోత్పల చంపక వృత్తమాధురీ

పూరితవాక్ర్పసూనముల  బూజలొనర్చెద జిత్తగింపుమీ

తారకనామ భద్రగిరి   దాశరథీ కరుణాపయోనిధీ !

టీకా : శ్రీ = సంవత్కరమైన ; రఘు - ధికి = రఘువంశమనే సముద్రానికి ; శీతమయూఖుడవు = చంద్రుడవు ; పని - ముల్ = పవిత్ర, గొప్పమైన పాద కమలాలకు ; విక - లన్ = ప్రకాశించేటటువంటి ; తారకనామ = సంసారం నుంచి తరింపజేయు పేరుగలవాడు 

తాత్పర్యము : ఓ భద్రాచలరామా...! నువ్వు రఘువంశమనే సముద్రానికే చంద్రుని వంటివాడివి. అటువంటివాడైన నీ పాదాలకు ఉత్సలము, చంపకము మొదలైన పద్యవృత్తముల తీయ్యదినంతో నిండి మాటలతో పువ్వులచేత పూజించాను. నా పూజలను అనుగ్రహించు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Dasarathi satakam

    దాశరథి శతకం

    Nov 02 | మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదుర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నారసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధారసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసంతసము జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!భండన భీముఁడార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణకోదండకళా ప్రచండ భుజ... Read more

  • Dasarathi satakam

    దాశరథీ శతకము

    Apr 15 | దారణపాత కాబ్ధికి స దా బడబాగ్ని భవాకులార్తి వి స్తారదవానలార్చికి సు ధారసవృష్టి దురంత దుర్మతా చారభయంక రాటవికిఁ జండకఠోరకుఠాధార నీ తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : నీ తారకరామ =... Read more

  • Dasarathi satakam

    దాశరథీ శతకము

    Apr 14 | తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స ద్విరచితమైన కావ్యము ప విత్రముగాదె వియన్నదీజలం బరుగుచువంకయైన మలినా కృతిఁబాఱినఁ దన్మహత్త్వముం దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : తరణికులేశ = సూర్యవంశపు... Read more

  • Dasarathi satakam

    దాశరథీ శతకము

    Apr 12 | గురుతరమైన కావ్యరస  గుంభనకబ్బురమంది ముష్కరుల్  సరసులమాడ్కి, సంతసిల  జాలుదురోటు శశాంక చంద్రికాం  కురముల కిందు కాంతమణి  కోటి స్రవించిన భంగా వింధ్యభూ ధరమున జాఱునే శిలలు  దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : ముష్కరుల్... Read more

  • Dasarathi satakam

    దాశరథి శతకము

    Apr 08 | కనకవిశాలచేల భవ  కానన శాతకుఠారధార స  జ్జనపరిపాలశీల దివి  జస్తుత సద్గుణకాండ కాండ సం జనిత రాక్రమక్రమ వి  శారద శారదకుందకుంద చం దన ఘనసార సారయశ  దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా :... Read more