Dasarathi Sathakam in Telugu 51593 Dasarathi Satakalu

Dasarathi satakam

Dasarathi Sathakam, Dasarathi Satakalu, Telugu Satakalu, Dasarathi Satakalu in Telugu కన - చేల = బంగారుమయమైన వెడల్పుగా వున్న వస్త్రంతో గలవాడు ; భవ - ధార = సంసారమనే అడవికి గొడ్డలివంటివాడు ; సజ్జ - శీల = సజ్జనులను పాలించే స్వభావం కలవాడు ; దివిజస్తుత = దేవతలతో పొగడబడినవాడు ; సద్గుణకాండ = మంచి గుణాల సమూహం కలవాడు

Get the Dasarathi Sathakam ఓ భద్రాచలరామా! నువ్వు బంగారుమయంలాగా వెడల్పుగా తయారుచేయబడిన వస్త్రాలను కలిగినవాడివి.. సంసారమనే అడివికి గొడ్డలి మొనవంటివాడివి.. సజ్జనులను పరిపాలించేవాడివి.. దేవతలతోనే పొగడబడినవాడివి.. మంచి గుణాలను కలిగిన వాడివి.. బాణ విద్యలో కూడా నువ్వు పండితుడివి.. శరత్కాలపు మేఘం - మొల్లలు - గంధము - పచ్చకర్పూరము వంటి నిగ్గయిన కీర్తిగలవాడివి నువ్వు. In Telugu Dasarathi Satakalu

దాశరథి శతకము

Posted: 04/08/2014 01:29 PM IST
Dasarathi satakam

కనకవిశాలచేల భవ  కానన శాతకుఠారధార స 

జ్జనపరిపాలశీల దివి  జస్తుత సద్గుణకాండ కాండ సం

జనిత రాక్రమక్రమ వి  శారద శారదకుందకుంద చం

దన ఘనసార సారయశ  దాశరథీ కరుణాపయోనిధీ !

టీకా : కన - చేల = బంగారుమయమైన వెడల్పుగా వున్న వస్త్రంతో గలవాడు ; భవ - ధార = సంసారమనే అడవికి గొడ్డలివంటివాడు ; సజ్జ - శీల = సజ్జనులను పాలించే స్వభావం కలవాడు ; దివిజస్తుత = దేవతలతో పొగడబడినవాడు ; సద్గుణకాండ = మంచి గుణాల సమూహం కలవాడు ; కాండ - శారద = బాణముల పరాక్రమ క్రమంలో పండితుడైనవాడు ; శారదకుంద = శరత్కాలపు మేఘంలా ; కుంద = మొల్లలు ; చందన = గంధము ; ఘనసార = పచ్చకర్పూరము ; సార = నిగ్గువంటిదైన ; యశ = కీర్తి గలవాడు 

తాత్పర్యము : ఓ భద్రాచలరామా! నువ్వు బంగారుమయంలాగా వెడల్పుగా తయారుచేయబడిన వస్త్రాలను కలిగినవాడివి.. సంసారమనే అడివికి గొడ్డలి మొనవంటివాడివి.. సజ్జనులను పరిపాలించేవాడివి.. దేవతలతోనే పొగడబడినవాడివి.. మంచి గుణాలను కలిగిన వాడివి.. బాణ విద్యలో కూడా నువ్వు పండితుడివి.. శరత్కాలపు మేఘం - మొల్లలు - గంధము - పచ్చకర్పూరము వంటి నిగ్గయిన కీర్తిగలవాడివి నువ్వు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Dasarathi satakam

    దాశరథి శతకం

    Nov 02 | మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదుర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నారసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధారసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసంతసము జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!భండన భీముఁడార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణకోదండకళా ప్రచండ భుజ... Read more

  • Dasarathi satakam

    దాశరథీ శతకము

    Apr 15 | దారణపాత కాబ్ధికి స దా బడబాగ్ని భవాకులార్తి వి స్తారదవానలార్చికి సు ధారసవృష్టి దురంత దుర్మతా చారభయంక రాటవికిఁ జండకఠోరకుఠాధార నీ తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : నీ తారకరామ =... Read more

  • Dasarathi satakam

    దాశరథీ శతకము

    Apr 14 | తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స ద్విరచితమైన కావ్యము ప విత్రముగాదె వియన్నదీజలం బరుగుచువంకయైన మలినా కృతిఁబాఱినఁ దన్మహత్త్వముం దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : తరణికులేశ = సూర్యవంశపు... Read more

  • Dasarathi satakam

    దాశరథీ శతకము

    Apr 12 | గురుతరమైన కావ్యరస  గుంభనకబ్బురమంది ముష్కరుల్  సరసులమాడ్కి, సంతసిల  జాలుదురోటు శశాంక చంద్రికాం  కురముల కిందు కాంతమణి  కోటి స్రవించిన భంగా వింధ్యభూ ధరమున జాఱునే శిలలు  దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : ముష్కరుల్... Read more

  • Dasarathi satakam in telugu

    దాశరథీ శతకము

    Apr 11 | శ్రీ రఘువంశ తోయధికి   సీత యమూఖుఁడనైన నీ పవి త్రోరుపదాబ్జముల్ వికసి  తోత్పల చంపక వృత్తమాధురీ పూరితవాక్ర్పసూనముల  బూజలొనర్చెద జిత్తగింపుమీ తారకనామ భద్రగిరి   దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : శ్రీ... Read more