asarathi Sathakam in Telugu 51555 Dasarathi Satakalu

Dasarathi satakam

Dasarathi Sathakam, Dasarathi Satakalu, Telugu Satakalu, Dasarathi Satakalu in Telugu దురి-విత్ర = పాపమనే తీగలకు కొడవలివంటివాడు ; ఖర-హోత్ర = ఖరదూషణులు అనే అడవికి యగ్నివంటి వాడు ; భూభ-చిత్ర = భూమిని భరించే నైపుణ్యంతో జీత్రమైనవాడా ; భవ-సూత్ర = పుట్టుక అనే ముడిని విడదీయడమే విధిగా వున్నవాడు

Get the Dasarathi Sathakam ఓ భద్రాచలరామా... నువ్వు పాపమనే తీగలకు కొడవలివంటివాడివి. పాపాలు నలువైపులా వ్యాపించకుండా నాశనం చేసేవాడివి... ఖరదూషణాదులు అనే అడవికి యగ్నివంటివాడివి.. భూమిని రక్షించడానికే పుట్టిన ఒక విచిత్రుడివి... పుట్టుక అనే ముడిని విడదీయడమే విధిగా వున్నవాడివి.. ఎంతో ప్రకాశించే పద్మాలవంటి నేత్రాలను కలిగినవాడివి... ఎవరికీ లేని పుణ్యచరిత్రను కలిగిన వాడివి.. నల్లగా వున్న మేఘకాంతివంటి శరీరాన్ని కలిగిన వాడివి నీవు. In Telugu Dasarathi Satakalu

దాశరథీ శతకము

Posted: 04/07/2014 12:23 PM IST
Dasarathi satakam

దురితలతాలవిత్ర ఖర   దూషణకాననవీతిహోత్ర భూ

భరణకళావిచిత్ర, భవ   బంధవిమోచనసూత్ర చారువి 

స్ఫురతరవిందనేత్ర ఘన  పుణ్య చరిత్ర, వినీలధూరికం 

ధరసమగాత్ర, భద్రగిరి   దాశరథీ కరుణాపయోనిధీ !

టీకా : దురి-విత్ర = పాపమనే తీగలకు కొడవలివంటివాడు ; ఖర-హోత్ర = ఖరదూషణులు అనే అడవికి యగ్నివంటి వాడు ; భూభ-చిత్ర = భూమిని భరించే నైపుణ్యంతో జీత్రమైనవాడా ; భవ-సూత్ర = పుట్టుక అనే ముడిని విడదీయడమే విధిగా వున్నవాడు ; చారు-నేత్ర = కోమలంగా ప్రకాశించే పద్మాలవంటి నేత్రాలను కలిగివాడు ; ఘన-రిత్ర - పుణ్యప్రదమైన చరిత్ర గలవాడు ; వినీల-గాత్ర = ఎక్కువగా నల్లగా, గొప్పవైన మేఘాలతో సమానమైన శరీరాన్ని కలిగినవాడు 

తాత్పర్యము : ఓ భద్రాచలరామా... నువ్వు పాపమనే తీగలకు కొడవలివంటివాడివి. పాపాలు నలువైపులా వ్యాపించకుండా నాశనం చేసేవాడివి... ఖరదూషణాదులు అనే అడవికి యగ్నివంటివాడివి.. భూమిని రక్షించడానికే పుట్టిన ఒక విచిత్రుడివి... పుట్టుక అనే ముడిని విడదీయడమే విధిగా వున్నవాడివి.. ఎంతో ప్రకాశించే పద్మాలవంటి నేత్రాలను కలిగినవాడివి... ఎవరికీ లేని పుణ్యచరిత్రను కలిగిన వాడివి.. నల్లగా వున్న మేఘకాంతివంటి శరీరాన్ని కలిగిన వాడివి నీవు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Dasarathi satakam

    దాశరథి శతకం

    Nov 02 | మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదుర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నారసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధారసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసంతసము జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!భండన భీముఁడార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణకోదండకళా ప్రచండ భుజ... Read more

  • Dasarathi satakam

    దాశరథీ శతకము

    Apr 15 | దారణపాత కాబ్ధికి స దా బడబాగ్ని భవాకులార్తి వి స్తారదవానలార్చికి సు ధారసవృష్టి దురంత దుర్మతా చారభయంక రాటవికిఁ జండకఠోరకుఠాధార నీ తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : నీ తారకరామ =... Read more

  • Dasarathi satakam

    దాశరథీ శతకము

    Apr 14 | తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స ద్విరచితమైన కావ్యము ప విత్రముగాదె వియన్నదీజలం బరుగుచువంకయైన మలినా కృతిఁబాఱినఁ దన్మహత్త్వముం దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : తరణికులేశ = సూర్యవంశపు... Read more

  • Dasarathi satakam

    దాశరథీ శతకము

    Apr 12 | గురుతరమైన కావ్యరస  గుంభనకబ్బురమంది ముష్కరుల్  సరసులమాడ్కి, సంతసిల  జాలుదురోటు శశాంక చంద్రికాం  కురముల కిందు కాంతమణి  కోటి స్రవించిన భంగా వింధ్యభూ ధరమున జాఱునే శిలలు  దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : ముష్కరుల్... Read more

  • Dasarathi satakam in telugu

    దాశరథీ శతకము

    Apr 11 | శ్రీ రఘువంశ తోయధికి   సీత యమూఖుఁడనైన నీ పవి త్రోరుపదాబ్జముల్ వికసి  తోత్పల చంపక వృత్తమాధురీ పూరితవాక్ర్పసూనముల  బూజలొనర్చెద జిత్తగింపుమీ తారకనామ భద్రగిరి   దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : శ్రీ... Read more

Today on Telugu Wishesh