Dasarathi Sathakam in Telugu 51533 Dasarathi Satakalu

Dasarathi satakam

Dasarathi Sathakam, Dasarathi Satakalu, Telugu Satakalu, Dasarathi Satakalu in Telugu శ్రీ-హార = కాంతివంతంగా మెరిసే అందమైన హారము కలవాడా ; అత-రీర = అవిసె పూవువంటి కాంతిగల శరీరం కలవాడా ; భక్తమందార = భక్తులకు కలవృక్షం వంటివాడు ; వికారదూర = వికారాలకు లోనుకానివాడు ; వర-హార = దేవతా తత్వములో విహరించేవాడు

Get the Dasarathi Sathakam ఓ దాసరి! నువ్వు కాంతివంతంతో అందమైన హారము గలవాడివి.. అవిసె పూవువంటి శరీరకాంతిని కలిగినవాడివి.. భక్తులకు కల్పవృక్షం వంటివాడివి.. మనసులో ఎటువంటి భేదాభిప్రాయాలు, వికారము లేనటువంటివాడివి.. దేవతా తత్వంలో విహరించేవాడివి.. మూడులోకాలలో వున్న ప్రాణాలను బోధించి, ఉద్దరించేవాడివి.. సర్వపాపాలను పోగొట్టేవాడివి.. భయంకరమైన రాక్షసులను సంహరించి, అరణ్యానికి గొడ్డలిలాగా అండగా వున్నవాడివి. In Telugu Dasarathi Satakalu

దాశరథీ శతకము

Posted: 04/05/2014 11:17 AM IST
Dasarathi satakam

శ్రీ రహణీయహార యత   సీ కుసుమాభశరీర , భక్త మం

దార, వికారదూర , పర తత్త్వవిహార త్రిలోచ చేతనో 

దార, దురంతపాతక వి తాన విదూర, ఖరాదిదైత్యవకాం 

తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ !

టీకా : శ్రీ-హార = కాంతివంతంగా మెరిసే అందమైన హారము కలవాడా ; అత-రీర = అవిసె పూవువంటి కాంతిగల శరీరం కలవాడా ; భక్తమందార = భక్తులకు కలవృక్షం వంటివాడు ; వికారదూర = వికారాలకు లోనుకానివాడు ; వర-హార = దేవతా తత్వములో విహరించేవాడు ; త్రిలో-ధార = ముల్లోకాలలో ప్రాణులను ఉద్ధరించేవాడు ; దురం-దూర = అంతంలేని పాపాలను పోగొట్టేవాడు ; ఖార-ఠార = ఖరుడువంటి రాక్షసులను అంతమొంది, అరణ్యానికి గొడ్డలివంటివాడు 

తాత్పర్యము : ఓ దాసరి! నువ్వు కాంతివంతంతో అందమైన హారము గలవాడివి.. అవిసె పూవువంటి శరీరకాంతిని కలిగినవాడివి.. భక్తులకు కల్పవృక్షం వంటివాడివి.. మనసులో ఎటువంటి భేదాభిప్రాయాలు, వికారము లేనటువంటివాడివి.. దేవతా తత్వంలో విహరించేవాడివి.. మూడులోకాలలో వున్న ప్రాణాలను బోధించి, ఉద్దరించేవాడివి.. సర్వపాపాలను పోగొట్టేవాడివి.. భయంకరమైన రాక్షసులను సంహరించి, అరణ్యానికి గొడ్డలిలాగా అండగా వున్నవాడివి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Dasarathi satakam

    దాశరథి శతకం

    Nov 02 | మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదుర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నారసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధారసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసంతసము జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!భండన భీముఁడార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణకోదండకళా ప్రచండ భుజ... Read more

  • Dasarathi satakam

    దాశరథీ శతకము

    Apr 15 | దారణపాత కాబ్ధికి స దా బడబాగ్ని భవాకులార్తి వి స్తారదవానలార్చికి సు ధారసవృష్టి దురంత దుర్మతా చారభయంక రాటవికిఁ జండకఠోరకుఠాధార నీ తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : నీ తారకరామ =... Read more

  • Dasarathi satakam

    దాశరథీ శతకము

    Apr 14 | తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స ద్విరచితమైన కావ్యము ప విత్రముగాదె వియన్నదీజలం బరుగుచువంకయైన మలినా కృతిఁబాఱినఁ దన్మహత్త్వముం దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : తరణికులేశ = సూర్యవంశపు... Read more

  • Dasarathi satakam

    దాశరథీ శతకము

    Apr 12 | గురుతరమైన కావ్యరస  గుంభనకబ్బురమంది ముష్కరుల్  సరసులమాడ్కి, సంతసిల  జాలుదురోటు శశాంక చంద్రికాం  కురముల కిందు కాంతమణి  కోటి స్రవించిన భంగా వింధ్యభూ ధరమున జాఱునే శిలలు  దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : ముష్కరుల్... Read more

  • Dasarathi satakam in telugu

    దాశరథీ శతకము

    Apr 11 | శ్రీ రఘువంశ తోయధికి   సీత యమూఖుఁడనైన నీ పవి త్రోరుపదాబ్జముల్ వికసి  తోత్పల చంపక వృత్తమాధురీ పూరితవాక్ర్పసూనముల  బూజలొనర్చెద జిత్తగింపుమీ తారకనామ భద్రగిరి   దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : శ్రీ... Read more