Dasarathi Sathakam in Telugu 51384 Dasarathi Satakalu

Dasarathi satakam in telugu

Dasarathi Sathakam, Dasarathi Satakalu, Telugu Satakalu, Dasarathi Satakalu in Telugu అగ-భాష = ఎన్ననలవికాని సత్యము పలుకువాడా, శర-పోష = శరణుజొచ్చినవారిని రక్షించువాడా!, దయా-దోష = కరుణతో ప్రకాశించు ప్రవాహము చేత సమస్త పాములను పోగొట్టువాడా!, పృథి-తోష = బ్రాహ్మణులను సంతోషింపజేయువాడా

Get the Dasarathi Sathakam సత్యము మాట్లాడేవాడివి... శరణన్నవారిని రక్షించేవాడివి... నీ దయవల్ల చేసిన పాపాలను పోగొట్టేవాడివి... బ్రాహ్మణులను సంతోషపెట్టేవాడివి... గంగానది పట్టిన పాదపద్మములు గలవాడవు. మణుల కాంతివల్ల నిగనిగ మెరిసే సొమ్ములు గలవాడవు... భ్రదాచలరామా ! In Telugu Dasarathi Satakalu

దాశరథి శతకము

Posted: 03/28/2014 10:34 AM IST
Dasarathi satakam in telugu

అగణిత సత్యభాష శర  ణాగతపోష  దయాలసజ్ఝరీ

విగత సమస్తదోష పృథి  వీసురతోష త్రిలోకపూతకృ

ద్గగనధునీమరంద పద  కంజ విశేష మణిప్రభా ధగ 

ద్ధగిత విభూష భద్రగిరి   దాశరథీ కరుణాపయోనిధీ!

టీ.కా : అగ-భాష = ఎన్ననలవికాని సత్యము పలుకువాడా, శర-పోష = శరణుజొచ్చినవారిని  రక్షించువాడా!, దయా-దోష = కరుణతో ప్రకాశించు ప్రవాహము చేత సమస్త పాములను పోగొట్టువాడా!, పృథి-తోష = బ్రాహ్మణులను  సంతోషింపజేయువాడా !, త్రిలో-తకృతీ = ముల్లోకముల బవిత్రము జేయుచున్న, గగనధునీ = గంగానది యందలి, మరంద = పూదేనెగల, పదకంజ విశేష = పాదపద్మముల యొక్క ఆధిక్యత కలవాడా!, మణి-భూష = మణుల కాంతులచే ధగధగ మెఱయు సొమ్ములు గలవాడా!

తాత్పర్యము : సత్యము మాట్లాడేవాడివి... శరణన్నవారిని రక్షించేవాడివి... నీ దయవల్ల చేసిన పాపాలను పోగొట్టేవాడివి... బ్రాహ్మణులను సంతోషపెట్టేవాడివి... గంగానది పట్టిన పాదపద్మములు గలవాడవు. మణుల కాంతివల్ల నిగనిగ మెరిసే సొమ్ములు గలవాడవు... భ్రదాచలరామా !

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Dasarathi satakam

    దాశరథి శతకం

    Nov 02 | మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదుర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నారసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధారసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసంతసము జెంది భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!భండన భీముఁడార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణతూణకోదండకళా ప్రచండ భుజ... Read more

  • Dasarathi satakam

    దాశరథీ శతకము

    Apr 15 | దారణపాత కాబ్ధికి స దా బడబాగ్ని భవాకులార్తి వి స్తారదవానలార్చికి సు ధారసవృష్టి దురంత దుర్మతా చారభయంక రాటవికిఁ జండకఠోరకుఠాధార నీ తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : నీ తారకరామ =... Read more

  • Dasarathi satakam

    దాశరథీ శతకము

    Apr 14 | తరణికులేశ నానుడులఁ దప్పులు గల్గిన నీదునామ స ద్విరచితమైన కావ్యము ప విత్రముగాదె వియన్నదీజలం బరుగుచువంకయైన మలినా కృతిఁబాఱినఁ దన్మహత్త్వముం దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ! టీకా : తరణికులేశ = సూర్యవంశపు... Read more

  • Dasarathi satakam

    దాశరథీ శతకము

    Apr 12 | గురుతరమైన కావ్యరస  గుంభనకబ్బురమంది ముష్కరుల్  సరసులమాడ్కి, సంతసిల  జాలుదురోటు శశాంక చంద్రికాం  కురముల కిందు కాంతమణి  కోటి స్రవించిన భంగా వింధ్యభూ ధరమున జాఱునే శిలలు  దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : ముష్కరుల్... Read more

  • Dasarathi satakam in telugu

    దాశరథీ శతకము

    Apr 11 | శ్రీ రఘువంశ తోయధికి   సీత యమూఖుఁడనైన నీ పవి త్రోరుపదాబ్జముల్ వికసి  తోత్పల చంపక వృత్తమాధురీ పూరితవాక్ర్పసూనముల  బూజలొనర్చెద జిత్తగింపుమీ తారకనామ భద్రగిరి   దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : శ్రీ... Read more