టాలీవుడ్ లో స్టార్ కామెడీయన్ గా అందరి చేత అర దండాలు పెట్టించుకుంటున్న నటుడు బ్రహ్మానందానికి .. నందమూరి నటసింహం బాలయ్య వార్నింగ్ ఇచ్చినట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. బాలయ్య మాములుగానే.. ఎప్పుడు కోపంగా ఉంటాడు. ఇక ఆయన సినిమా షూటింగ్ లో ఉన్నడంటే.. పక్కన పిడుగులు పడిన పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతాడనే టాక్ టాలీవుడ్ లో పుష్కలంగా ఉంది. అయితే తన కో స్టార్ల ను బాలయ్య పట్టించుకోకుండా.. సినిమా షూటింగులో ఉంటాడు. బాలయ్య షూటింగ్ లో ఉన్నడు అంటే.. సినిమా యూనిట్ సభ్యులకు చెమాట్లు పడుతుంటాయి.
బాలయ్యలో ఎప్పుడు బీపీ పెరుగుతుందో.. ఆయన బీపికి ఎవరు టాబెలేట్ అవుతారోనని చిత్ర యూనిట్ సభ్యులు ఒళ్లు దగ్గర పెట్టుకొని షూటింగ్ లో పాల్గొంటారు. అయితే రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ కామెడీయన్ బ్రహ్మానందానికి .. బాలయ్య బీపి దెబ్బ ఏమిటో రుచి చూసినట్లు సమాచారం. అసలు బాలయ్య బ్రహ్మాకి వార్మింగ్ ఇవ్వటానికి కారణం ఉందని లెజెండ్ సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు. బ్రహ్మనందం ఎప్పుడు సినిమా షూటింగులకు లేటుగా వస్తాడనే టాక్ టాలీవుడ్ లో ఉంది. అయితే బ్రహ్మనందం అలవాటు ప్రకారం .. బాలయ్య నటిస్తున్న లెజెండ్ సినిమాకు లేటుగా వెళ్లటం జరిగింది.
అది ఒక రోజు , రెండు రోజులు. లెజెండ్ సినిమాలో బ్రహ్మనందం క్యరెక్టర్ ఉన్న ప్రతి రోజు అలాగే వెళ్లటం జరిగేది. అయితే ఒక రోజు సింహాచలంలో బాలయ్యతో బ్రహ్మనందం కామెడీని షూట్ చేయాల్సి ఉంది. బాలయ్య ఎప్పుడు షూటింగ్ విషయం లో క్రమశిక్షణ పాటిస్తాడు. అయితే బ్రహ్మనందం కోసం బాలయ్య కొన్ని గంటలు షూటింగ్ స్పాడ్ ఎదురు చూసినట్లు సమాచారం.
అదే సమయంలో బ్రహ్మనందం షూటింగ్ రావటంతో.. బాలయ్యలో ఒక్కసారిగా బిపీ లెవల్స్ పెరిగిపోయి.. సినియర్ నటుడు అని కూడా చూడకుండా.. బ్రహ్మనందంపై బాలయ్య నిప్పుల వర్షం కురిపించారు. దీంతో. లెజెండ్ చిత్ర యూనిట్ సభ్యులు భయంతో పరుగులు తీసినట్లు సమాచారం. బాలయ్య బిపీ దెబ్బ కు సింహచలం అడవులు సైతం .. సైలెంట్ గా మౌనం పాటించాయి. ఇక బ్రహ్మనందం అయితే మొత్తం తడిపేసుకున్నాడు. అంటే చెమాటతో లేండి. ఒక్కసారి బాలయ్య సింహం గండ్రించి.. జింక పిల్లను వదిలేసినట్లు బ్రహ్మనందాన్ని వదిలిపెట్టి బాలయ్య వెళ్లిపోవటం జరిగింది.
అంతే.. బ్రహ్మనందం మాత్రం ఊపిరి పిల్చుకోని, బాలయ్య బిపీ ఇలా ఉంటుందా అంటూ.. తడిచిన బట్టలతో.. వెళ్లి నిర్మాత , దర్శకులు సారీ చెప్పి ఇంటికి వెళ్లినట్లు లెజెండ్ చిత్ యూనిట్ సభ్యులు అంటున్నారు. అయితే బ్రహ్మనందానికి అద్రుష్టం ఉంది కాబట్టి బ్రతికిపోయారు. లేకపోతే.. బాలయ్య చెయ్యి దెబ్బ రూచి చూడాల్సి వచ్చేదని ..టాలీవుడ్ వాసులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more