Mahesh babu comments on actor sudheer babu

mahesh babu comments on actor sudheer babu, SMS Hero Sudheer Babu, super star krishna family, Mahesh Babu Cousin Sudheer Babu, Aadu Magadura Bujji Audio Launch, Aadu Magaadra Bujji,

mahesh babu comments on actor sudheer babu , Aadu Magadura Bujji Audio Launch

చిన్న హీరో పరువు తీసిన మహేష్

Posted: 10/31/2013 12:39 PM IST
Mahesh babu comments on actor sudheer babu

అవును మీరు చదివింది కరెక్టే. సూపర్ స్టార్ మహేష్ బాబు తన బావ పరువు తీసాడు. అంటే.. సొంత అక్క మంజుల భర్త కాదులేండి. ఆయన కూడా మహేష్ బాబుకు బావ అవుతాడు . కానీ ఇక్కడ మాత్రం సూపర్ స్టార్ క్రిష్ణ చెల్లాల కొడుకు సుధీర్ బాబు. అయితే ఈ ఇద్దరి కలియికలో ఏ సినిమా రాకపోయినప్పటికి.. మహేష్ బాబు సహాకారంతోనే.. సినిమాల్లోకి రావటం జరిగిందని హీరో సుదీర్ బాబు చెబుతుంటాడు. కానీ మహేష్ బాబు అందుకు ఓప్పుకోవటం లేదు. బహిరంగ వేదికపై సుదీర్ బాబు పరువును మహేష్ బాబు తీసినట్లుగా కనిపిస్తుంది.

 

రీసెంట్ గా సుదీర్ బాబు తాజా సినిమా ఆడు మగాడ్రా బుజ్జి సినిమా ఆడియో వేడుక జరిగింది. ఈ వేడుకకు సూపర్ స్టార్ ఫ్యామిలీ మొత్తం హాజరుకాగా ప్రిన్స్ మహేష్ కూడా హాజరై సుధీర్ బాబుకు ఒక ఝలక్ ఇవ్వటం జరిగింది. మహేష్ బాబు కంటే ముందుగా మాట్లాడిన సుధీర్ మహేష్ అర్హత లేనిది దేనినీ ఎంకరేజ్ చేయడు.. అందుకే తన రికమెండ్ కావాలంటే ముందుగా దానికి నాకు అర్హత ఉందా లేదా అని ఆలోచించుకుంటానని.. ఇక నాకు మహేష్ ఇస్తున్న ఎంకరేజ్ మెంట్ అంతా ఇంతా కాదు..నా వెనక మహేష్ వున్నాడు.. నా ముందు అభిమానులున్నారు.. ఇలా ముందుకు సాగుతూనే వుంటానని సుధీర్ మహేష్ బాబు గురించి గొప్పగా చెప్పటం జరిగింది. కానీ మహేష్ బాబు మాత్రం అందుకు విరుద్దంగా బహిరంగం వేదికపైనే బావ చెప్పిన గొప్పల గురించి గాలి తీశాడు. ఒకరకంగా చెప్పాలంటే.. సుదీర్ పరువు తీసినట్లు గా కనబడింది.

 

మహేష్ మాత్రం ‘సుధీర్ ఎప్పుడు నేను ప్రోత్సహించానని చెబుతుంటాడు. నిజం చెప్పాలంటే ఇలా ఆడియో వేడుకలకి రావడం తప్ప నేను తనకి చేసింది ఏమీ లేదు. తను ఎవరి సహాయం లేకుండా నిలదొక్కుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా కూడా పెద్ద హిట్ కొట్టి తనకు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. సుదీర్ బాబు కు మహేష్ బాబు అతి సున్నితంగా చెప్పటంపై మహేష్ బాబు అభిమానులు కలవరపడుతున్నారు. అంటే చిన్న హీరో అయిన సుదీర్ కు ఇలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశం మహేష్ మాటల్లో కనిపిస్తుందనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more