Baahubali video is a copy of english film

Baahubali Video is a copy of English film, Baahubali Special Making Video is a copy, Prabhas Baahubali making video is a copy paste, Baahubali Video is a copy of English film

Rajamouli son Kartikeya and his team is the surprising news about the making video and it was observed as pure copy paste work.

రాజమౌళి కొడుకు మేకింగ్ వీడియోను కాపీ కొట్టాడు

Posted: 10/31/2013 12:54 PM IST
Baahubali video is a copy of english film

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ లో ఇంత వరకు ఎవరూ తెరకెక్కించని రీతిలో భారీ బడ్జెట్ తో అంత్యంత లేటెస్ట్ టెక్నాలజీ ప్రభాస్ హీరోగా ‘బహుబలి ’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కి సంబంధించి జక్కన ఇటీవల ప్రభాస్ బర్త్ డే కానుకగా మేకింగ్ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ వీడియోను విడుదల చేసిన రెండు మూడు రోజుల్లోనే మిలియన్ మంది చూశారు. దీనికి వచ్చిన రెస్పాన్స్ కి ఆ చిత్ర యూనిట్, రాజమౌళి కూడా తెగ ఆనందపడిపోయాడు. కానీ వారి ఆనందం పై ఎవరో నీళ్ళు చల్లారు. రాజమౌళి కొడుకు కార్తీకేయ ఈ మేకింగ్ వీడియోను రూపొందించాడు. ఈయన ఓ సంస్థను స్థాపించి అందులో షూటింగ్ స్పాట్ లో సీన్స్ ను షూట్ చేసి ఇలా మేకింగ్ ఆల్బమ్ ని తయారు చేశాడని, కార్తికేయకు వచ్చిన ప్రశంసలతో రాజమౌళి పొంగి పోయాడని కూడా వార్తలు వచ్చాయి.

కానీ ఈ వీడియో కార్తీక తన సొంత టాలెంట్ తో రూపొందించలేదని, ఇది ‘ది అమేజింగ్ వీడియో హైవర్స్ ’ వీడియోను చూసి దాన్ని కాపీ కొట్టాడని, అందులో కార్తికేయ కొత్తగా చేసింది ఏమీ లేదని చెబుతున్నారు. దానికి సబంధించిన వీడియోను ఈ కింద ఇవ్వడం జరిగింది. గతంలో కూడా రాజమౌళి తీసిన పలు చిత్రాలు హాలీవుడ్ సినిమాలకు కాపీ అని, దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా బటయ పెట్టారు. కానీ జక్కక్క ఆ కథల ఆధారంగా తనదైన శైలిలో సినిమాను తెరకెక్కించి హిట్లు కొడుతున్నాడు.

ఇప్పుడు ‘బహుబలి ’ కి సంబంధించిన మేకింగ్ మీడియోను కొడుకు కాపీ కొట్టి  క్రియేటివిటి అని చెప్పుకుంటున్నారని సినీ జనం అంటున్నారు. ఈ వీడియోను కాపీ కొడితే కొట్టారు గానీ ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చి ఆయన పరువు తీశారని ప్రభాస్ ప్యాన్స్ అనుకుంటున్నారు. దీని పై జక్కన్న ఎలా స్పందిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more