Diggi and shinde s contradictory statements on telangana note

Diggi and Shinde s Contradictory Statements on Telangana Note, Telangana Note, Cabinet Note On Telangana, Sushil kumar Shinde Comments On Cabinet Note on Telangana, Digvijay Singh comments on Telangana note

Diggi and Shinde-s Contradictory Statements on Telangana Note, Sushil kumar Shinde Comments On Cabinet Note on Telangana

టీ-నోట్ పై అన్ని వూహాగానాలే-ఖండించిన ఢిగ్గీ

Posted: 10/03/2013 03:04 PM IST
Diggi and shinde s contradictory statements on telangana note

తెల్లవారితే తెలంగాణ నోట్ రెడీ అవుతుంది. ఇదుగో తెలంగాణ ఇస్తున్నాం , రేపు తెలంగాణ తీసుకోండి? అంటూ మీడియా ముందు ప్రకటనల మీద ప్రకటనలు చేసిన ఢిల్లీ పెద్దలు, ఇప్పుడు మాటమార్చుతున్నారు. తెలంగాణ నోట్ పై వచ్చిన వార్తలన్నీ వూహాగానాలేనని ..కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణ నోట్ పై ఎలాంటి చర్చ జరగలేదు. అసలు తెలంగాణ నోట్ తయారు కాలేదు.. అలాంటిది .. తెలంగాణ నోట్ పై చర్చలు ఎలా జరుగుతున్నాయి. ప్రకటనలు ఎలా వస్తున్నాయో మాకు తెలియదు. ఇంక ఆంటోనీ కమిటీ నివేదిక ఇంకా రాలేదు, అంతేకాకుండా కేబినెట్ నోట్ , మంత్రివర్గంలో చర్చపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయానికి రాలేదని షిండే చెప్పటం జరిగింది. అయితే మీడియాలో మాత్రం తెలంగాణ నోట్ రెఢీ అయ్యిందని కేబినెట్ లో రావటంమే తరువాయి భాగమనే వార్తలు వస్తున్నాయి. అలాంటి వార్తలతో మాకు సంబంధం లేదని షిండే చెప్పారు.

 

ఖండించిన దిగ్విజయ్ సింగ్

కేబినెట్ నోట్ సిద్ధమైందని జాతీయ మీడియాలో కథనాలు చూసినట్లు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. తెలంగాణకు రాష్ట్ర ఏర్పాటు నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. నోట్ పూర్తయితే కేబినెట్ ముందుకు వస్తుందని తెలిపారు. ఇంకా కేంద్ర మంత్రులకు నోట్ చేరలేదని పేర్కొన్నారు. అందరినీ సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నామని, అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. విభజన వల్ల తలెత్తే సమస్యల అధ్యయనం కోసమే ఆంటోనీ కమిటీ ఏర్పడిందని.. సిడబ్ల్యుసి నిర్ణయాన్ని

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more