Samantha and siddharth to get married

telugu actors siddharth, samantha, samantha, siddharth, samantha love, siddharth to marry samantha, something something movie release, something something, hansika, breaking news film news, movie reviews, telugu movies

Samantha and Siddharth to get married

సమంత పెళ్లి సమ్ థింగ్ సమ్‌థింగ్‌?

Posted: 06/12/2013 07:16 PM IST
Samantha and siddharth to get married

ఇటీవల సమంత ఇటు తెలుగులోను అటూ తమిళంలో బిజీ బిజీ అయ్యింది. సమంత చేతిలో ఇప్పుడు ఆరు తెలుగు సినిమాలో ఉన్నాయి. అయితే రీసెంట్ కొద్ది రోజులు రెస్టు తీసుకొని షూటింగులకు హాజరైన సమంతలో కొత్త గ్లామార్ కనిపిస్తుందని సినిమా షూటింగ్ సభ్యులు అంటున్నారు. అయితే దీని కారణం ఉందని కూడా చెబుతున్నారు. హీరో సిద్దార్థ్‌ తో సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ నడుస్తుందని ఇటీవల పుకార్లుషికార్లు చేశాయి. అయితే వాటి పై సమంత ఎలాంటి కామెంట్ లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తుంది. కానీ హీరో సిద్దార్థ్‌ మాత్రం అప్పుడప్పుడు మరిచిపోయిన సినీజనాలకు సమంతతో ఉన్న సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ గురించి మీడియా ద్వారా, ట్విట్టర్ ద్వారా గుర్తు చేస్తున్నారు. ఈ ఇద్దరు త్వరలో పెళ్లి అనే వార్తలు టాలీవుడ్ , కోలీవుడ్ లో సందడి చేస్తున్నాయి.

ఒకరకంగా చూస్తే పెండ్లి వార్తలు నిజమేనని సిద్దార్థ్‌ మాటలను బట్టి అర్థమవుతుంది. మీ ఇద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందనే వార్తను ఆయన ఖండించనూలేదు. ఈ సంవత్సరంలో కొన్ని సినిమాలు ఇద్దరు కలిసి చేయాల్సి ఉంది. అందులో స్వంత ప్రొడక్షన్‌ కూడా ఉందంటూ చెప్పాడు. గతంలో ముంబైలో సమంత, సిద్ధార్థ్‌ వెళ్ళినప్పుడు అక్కడ.. ఈ సంవత్సరం చివరల్లో వీరు పెండ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించినట్లు సినీ వర్గాల సమాచారం. అయితే ఈనెల 14న హీరో సిద్దార్థ్‌, హన్సిక నటించిన సినిమా 'సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌' టాలీవుడ్ లోను, కోలీవుడ్ లోను విడుదలవుతుంది. ఈ సినిమాలో హన్సిక తో సిద్దార్థ్‌ రొమాన్స్ బాగా పండించినట్లు సినీ వర్గాలు అంటున్నాయి. ఈ ఇద్దరి మద్య గత అనుభావాలు ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more