Tax related points in budget 2013 14

budget for 2013-14, chidambaram, finance minister

tax related points in budget 2013-14

central-budget.png

Posted: 02/28/2013 02:50 PM IST
Tax related points in budget 2013 14

ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంటులో ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో పన్నులు, ఇతర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశాలివి-

1.    ఆదాయ పన్ను స్లాబ్ లలో ఎటువంటి మార్పూ లేదు.
2.    వ్యక్తిగత ఆదాయం సంవత్సరానికి 2.20 లక్షల వరకూ పన్ను లేదు.
3.    2 నుంచి 5 లక్షల లోపు ఆదాయం గల వారికి పన్నులో 2000 రూపాయల రాయితీ.
4.    సంవత్సర ఆదాయం కోటి రూపాయలు, ఆ పైన ఉన్నవారికి 10 శాతం సర్ ఛార్జ్ విధించబడుతుంది.
5.    రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ లో ఆదాయ పరిమితిని 10 నుంచి 12 లక్షల వరకూ పెంచబడింది.
6.    ఇంటి కోసం తీసుకున్న (మొదటి) ఋణం మీద వడ్డీ ఆదాయంలోంచి ఒక లక్ష గరిష్ట పరిమితి వరకూ తీసివేయబడుతుంది.
7.    మగ ప్రయాణీకుల 50000 రూపాయల విలువ వరకూ ఆడవాళ్ళు 1 లక్ష రూపాయల విలువ వరకూ సుంకం లేకుండా బంగారాన్ని విదేశాల నుంచి తీసుకుని రావచ్చు.
8.    భారత దేశంలో మొట్టమొదటి మహిళా బ్యాంక్ అక్టోబర్ కల్లా స్థాపించబడుతుంది.
9.    చేనేత కార్మికులకు ఇచ్చే ఋణాల మీద 6 శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది.
10.    రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఆటోలు టాక్సీ డ్రైవర్లకు కూడా వర్తిస్తుంది.
11.    ఢిల్లీలో మహిళ పట్ల జరిగిన అత్యాచారం దృష్ట్యా 1000 కోట్ల రూపాయల నిర్భయ నిధిని ఏర్పాటు చెయ్యబడుతుంది.
12.    14000 కోట్ల రూపాయలను ప్రభుత్వరంగ బ్యాంక్ లలో ప్రవేశపెట్టటానికి కేటాయించబడుతుంది.

ఇక ప్రభుత్వ ఆదాయ విషయానికొస్తే,

1.    పన్నుల రూపంలో 18000 కోట్లు వసూలు చెయ్యబడతాయి. 
2.    స్వచ్ఛంద జమా కార్యక్రమాల ద్వారా పన్నులను కట్టటానికి ప్రోత్సాహం ఇవ్వబడుతుంది.

–శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  When amitabh bachchan washed kareena kapoors feet
Bjp president rajnath singh on telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more