Japanese judo coach ryuji sonoda accused of harassing athletes

ryuji sonoda, 2012 summer olympics, london olympics, judo, japanese olympic committee, hakubun shimomura, masato uchishiba

japanese judo coach ryuji sonoda accused of harassing athletes.japan's judo federation says head coach ryuji sonoda used violence against athletes at a training camp before the london olympics. japanese judo coach accused of harassing athletes before olympics

ryuji_sonoda.gif

Posted: 01/31/2013 01:07 PM IST
Japanese judo coach ryuji sonoda accused of harassing athletes

japanese judo coach accused of harassing athletes

క్రీడాకారులు పతకాలు సాధించటం కోసం కఠోర సాధన చేస్తారని అందరికి తెలుసు. అయితే  మాష్టార్ చెప్పినట్లు సాధన చేయటంతో   పతకాలు వస్తాయని క్రీడాకారులు అంటారు.  ఇప్పుడు  కోచ్ వల్లే పెద్ద సమస్య వచ్చింది. శిక్షణ పేరుతో .. క్రీడాకారులను చిత్రహింసలు చేస్తున్నారు.  జపాన్ లో  ఒక కోచ్ తన దగ్గర శిక్షణ పొందే క్రీడాకారులు విచిత్రమైన శిక్షలు వేస్తున్నాడట. అతను పెట్టే బాధలు భరించలేక ఆ క్రీడాకారులు  ఫిర్యాదు చేయటం జరిగింది. హెడ్ కోచ్ ర్యూజీ సొనొదా, అతని సహచరులు తమను చెంప దెబ్బలు కొట్టారని, కర్రలతో బాదారని ఒలింపిక్స్‌లో పాల్గొన్న జపాన్ మహిళా జూడో అథ్లెట్లు ఫిర్యాదు చేశారు. 15 మంది జూడోకా బృందం చేసిన ఫిర్యాదుపై అల్ జపాన్ జూడో సమాఖ్య (ఎజెజెఎఫ్) తీవ్రంగా స్పందించింది. వెంటనే ఈ సంఘటనపై విచారణ జరపాలని నిర్ణయించింది. ఇటీవల ఓ జూడోకా ఆత్మహత్య చేసుకోవడంతో జపాన్‌లోని జూడో శిక్షణ శిబిరాల్లో జరుగుతున్న వ్యవహారాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి.

japanese judo coach accused of harassing athletes

లండన్ ఒలింపిక్స్ సమయంలో హెడ్ కోచ్ సొనొదా తమను కొట్టాడని, అతని సహచరులు కూడా చేయి చేసుకున్నారని మహిళా జూడో అథ్లెట్లు ఫిర్యాదు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శనతో జపాన్ జూడో బృందం నాలుగు స్వర్ణాలను సాధించింది. అయితే, లండన్ ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం, ఒక రజతం, మరో కాంస్య పతకంతో సరిపుచ్చుకుంది. దీనితో తీవ్రంగా ఆగ్రహించిన హెడ్ కోచ్ జపాన్ జూడో బృందంపై నిప్పులు చెరిగాడు. అంతటితో ఆగకుండా, మహిళా జూడోకాలపై చేయి చేసుకున్నాడు. అసిస్టెంట్ కోచ్‌లు, సహాయకులు కూడా వారిని కొట్టారు. అప్పట్లో జపాన్ క్రీడా మంత్రిత్వ శాఖ జూడోకాల వైఫల్యాలపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో, వారు ఈ సంఘటనపై ఫిర్యాదు చేయడానికి సాహసించలేదు. అయితే, తాజాగా ఒక జూడో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన మహిళా జూడోకాలు హెడ్ కోచ్‌పై ఫిర్యాదు చేశారు. తనపై కోచ్‌ల దాడుల నిత్యకృత్యమయ్యాయని వారు ఆరోపించారు. జపాన్ లో  శారీర శిక్షలను 1947 లోనే నిషేదించినా .. ఇప్పటికి  కొంత మంది టీచర్లు, కోచ్ లు క్రమశిక్షణ  పేరుతో  దండిస్తూనే ఉన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm jayalalitha statement on vishwaroopam movie ban
Mp lagadapati rajagopal fires on kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more