Laskar e taiba says kasab a hero

Laskar-e-Taiba says Kasab a hero, pakistani media reports, ajmal kasab hanged,pakistani media, ajmal kasab hanged what pakistani media is saying,ajmal kasab, kasab hanged, mumbai attacks, gunman ajmal kasab hanged,pakistan-born kasab was hanged, salman khurshid, Ajmal Kasab death, mumbai attack, 26/11 attack, Lashkar-e-Taiba, crime news

Laskar-e-Taiba says Kasab a 'hero', will inspire more attacks

Pakistani.gif

Posted: 11/21/2012 04:03 PM IST
Laskar e taiba says kasab a hero

Laskar-e-Taiba says Kasab a 'hero', will inspire more attacks

ఉగ్రవాది కసబ్  ఉరితీతపై పాకిస్థాన్  మీడియా ఆచితూచి వార్తలను ప్రచురించాయి. కసబ్ ఉరిశిక్షకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా, అదే సమయంలో పూర్తిగా విస్మరించకుండా జాగ్రత్త పడుతున్నాయి. పాక్‌కు చెందిన ముఖ్యమైన వార్తా ఛానల్ జియో ఛానల్‌కు చెందిన జియో టివి వెబ్ సైట్లో ఇండియా హ్యాంగ్స్ ముంబై గన్‌మ్యాన్ అజ్మల్ కసబ్ అని రాసింది. మరో ప్రధాన పత్రిక డాన్‌కు చెందిన డాన్ వెబ్ సైట్ కసబ్‌ను ఉరితీసినట్లుగా భారత మీడియాలో వార్తలు వచ్చాయని రాసింది.మిగిలిన ప్రధాన, లోకల్ వెబ్ సైట్స్ కూడా అలాగే రాశాయి.

Pakistani media reports Kasab hanging blandly

ముంబై దాడిలో పట్టుబడ్డ కసబ్‌ను భారత్ ఉరి తీసిందని, క్షమాభిక్ష దరఖాస్తును భారత రాష్ట్రపతి తిరస్కరించారని క్లుప్తంగా రాశాయి. కసబ్ ఉరిశిక్ష విషయాన్ని భారత ప్రభుత్వం ఫ్యాక్స్ ద్వారా పాకిస్థాన్‌కు పంపిచడంతో పాక్ ఈ అంశంపై స్పందించింది. భారత న్యాయ వ్యవస్థ నిర్ణయాన్ని గౌరవిస్తామని పాక్ తెలిపింది.

Laskar-e-Taiba says Kasab a 'hero', will inspire more attacks

అయితే తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా కసబ్‌ ఒక హీరో అని అభివర్ణించింది. కసబ్ ఉరికి ప్రతికారం తీర్చుకుంటామని ప్రకటించింది. కసబ్‌ను స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని దాడులు చేస్తామని చెప్పింది. భవిష్యత్తులో దాడులు చేయడానికి వెనకాడమని తెలిపింది. ఇదిలా ఉండగా, భారత్ నుంచి వచ్చిన కసబ్ మరణవార్త లేఖను తాము అందుకోలేదన్న విషయాన్ని పాకిస్తాన్ ఖండించింది. తమకు కసబ్ ఉరి గురించి సమాచారం అందిందని తెలిపింది. తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తామని, ఈ విషయంలో అన్ని దేశాలకు తమ సహకారం ఉంటుందని స్పష్టం చేసింది.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kasab death cost five thousand
Congress high command tension in ap politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more