ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ సినిమాల పై ఇలాంటి రచ్చ ఎప్పుడు జరగలేదు. కానీ తెలంగాణ వాదులు పవన్ కళ్యాణ్ సినిమా చేసిన రగడపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇది కావాలని చేశారో, లేక దీని వెనక ఎవరైన పెద్ద వారు ఉన్నారో తెలియాదు గానీ మొత్తం పవన్ సినిమాపై కక్ష సాధింపు చర్యగా జరిగినట్లు పవన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో పవన్ అభిమానులు కొంత మందిని చంపుతామని బెదిరింపు కాల్స్ చెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని వలన మెగా ఫ్యామిలీ పెద్ద నష్టం చేకూరుతుందని టాలీవుడ్ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. మెగా అభిమానులను టాలీవుడ్ పెద్దలు కోరుతున్నట్లు తెలుస్తోంది. సున్నిత అంశాలపై చిత్రాలు తీసేటప్పుడు దర్శక, నిర్మాతలు లోతుగా ఆలోచించాలని ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయం వ్యక్తం చేశారు. శంకర్‌ను చంపేస్తామని బెదిరించడం తప్పు అని తమ్మారెడ్డి అన్నారు. అభిమానులు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల పవన్‌కు చెడ్డపేరు వస్తుందని ఆయన అన్నారు. పూరీ, దిల్‌రాజు ఆఫీసులపై దాడులు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' వివాదంపై ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more