యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా హరీస్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజ్ , శిరీష్, లక్షణ్ లు నిర్మిస్తున్న సినిమా ప్రారంభమైంది. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా చిత్రీకరణ ప్రారంభించారు. దేవుని పటాలపై హరీష్ శంకర్ చిత్రీకరించిన తొలిషాట్ ను ఎన్టీఆర్ క్లాఫ్ నివ్వగా , దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ కార్యక్రమంలో అక్కినేని రమేష్ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వంశీ పైడిపల్లి, సత్యరంగయ్య తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ కు విషేస్ ను తెలియచేశారు. బ్రుందావనం హిట్ అనంతరం ఈ సంస్థలో ఎన్టీఆర్ నటిస్తున్న రెండో చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు సంగీతం తమన్ అందించనున్నారు.
సినిమాటోగ్రఫి చోటా కె. నాయుడు, కధ మాటలు దర్శకత్వం ఎస్ . హరీష్ శంకర్ . ఇటీవల హరీస్ కు , పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more