5G, broadband beyond metros set to add 6,000 jobs in July-Sept qtr 5Gతో డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకు భారీ డిమాండ్!

5g technology to bring demand in digital marketing seo jobs

Digital marketing course, Digital marketing Jobs, Search Engine Optimiser Jobs, SEO Jobs, Google, social media, website traffic, learning portal, Jobs, google digital marketing course free, Jobs News in Hindi, Government Jobs News in Hindi, Government Jobs

The telecom sector is expected to add 6000 jobs in the current July-September quarter driven by operators getting to work on their 5G services roll-out plans and an increased focus on broadband penetration beyond the metros.

5Gతో విస్తృతం కానున్న డిజిటల్ మార్కెటింగ్.. భలేగా ఉద్యోగ అవకాశాలు

Posted: 08/19/2022 12:37 PM IST
5g technology to bring demand in digital marketing seo jobs

త్వరలో భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 5G వచ్చిన తర్వాత దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది. దీంతో రాబోయే కాలంలో డిజిటల్ మార్కెటింగ్ పరిధి మరింత పెరుగుతుందని, ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగనుందని మార్కెటింగ్ నిపుణులు భావిస్తున్నారు. టెలికమ్యూనికేషన్స్ విప్లవం తర్వాత, సాంకేతికత వేగంతోనే పలు రంగాలు ఆధారపడి ఉన్నాయి. ప్రతి రంగం సాంకేతికతో అనుసంధానం చేయబడింది. జోమాటో, స్విగ్గీ, పేటియం, అమజాన్ వంటి సంస్థలు కంపెనీలు ఆన్‌లైన్ అధారంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆన్ లైన్ ఆధారిత కంపెనీలు తమ సంస్థల ప్రచారాల కోసం పెద్ద సంఖ్యలో డిజిటల్ మార్కెటింగ్ నిపుణులను నియామకానలు చేపడుతున్నాయి. డిజిటల్ యుగంలో చాలా కంపెనీలు ఆన్‌లైన్ మార్కెటింగ్‌ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. అందుకే నేడు భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకు చాలా డిమాండ్ ఉంది. అంచనా ప్రకారం, భారతదేశంలో 2 లక్షలకు పైగా డిజిటల్ మార్కెటింగ్ నిపుణుల కోసం ఇప్పటికీ డిమాండ్ ఉంది. దేశ, విదేశాల మార్కెట్‌లో డిజిటల్ మార్కెటింగ్ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసి, దేశంలోని చాలా సంస్థలు యువతకు డిజిటల్ మార్కెటింగ్‌లో ప్రత్యేక శిక్షణను ఇస్తున్నాయి.

త్వరలో భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 5G వచ్చిన తర్వాత దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది. దీంతో రాబోయే కాలంలో, డిజిటల్ మార్కెటింగ్ పరిధి మరింత పెరుగుతుందని, ఈ రంగంలో ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుందని మార్కెటింగ్ నిపుణులు భావిస్తున్నారు. అందుకే, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత డిజిటల్ మార్కెటింగ్ రంగంలోకి రావడానికి ఇదే సరైన సమయం. ఈ రంగంలోకి వచ్చే యువతకు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ద్వారా అనేక సంస్థలు ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. అతి తక్కువ సమయంలో మంచి ప్యాకేజీ ఉద్యోగాన్ని పొందవచ్చు.

గూగుల్ తన లెర్నింగ్ పోర్టల్‌లో తన అత్యుత్తమ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. మీరు ఈ ఆన్‌లైన్ కోర్సులలో నమోదు చేసుకోవడం ద్వారా ట్యుటోరియల్స్, ఆన్‌లైన్ తరగతులకు యాక్సెస్ పొందవచ్చు. వీటిలో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈఓ), సోషల్ మీడియా, వెబ్‌సైట్ ట్రాఫిక్ విశ్లేషణ మొదలైన వాటితో సహా వివిధ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు పూర్తిగా ఉచితం. ఈ కోర్సులు చేయడానికి పట్టే గరిష్ట సమయం 1 - 40 గంటలు. Google ద్వారా అందించే డిజిటల్ మార్కెటింగ్ కోర్సును డిజిటల్‌లో ఏళ్ళుగా అనుభవం ఉన్ననిపుణులు రూపొందిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles