Smoking row: Bobby Kataria was put on no-flying list ఫ్లైట్‌లో సిగ‌రేట్ తాగిన సెల‌బ్రిటీ.. విమానయానశాఖ మంత్రి సీరియస్..

Booby kataria seen smoking inside the aircraft scindia vows strict action

viral videos on social media bobby kataria, bobby kataria smoking in plane video, civil aviation minister on bobby kataria, social media influencer bobby kataria, bobby kataria smoking inside aircraft, scindia on bobby kataria act, bobby kataria viral video, bobby kataria smoking cigarette, bobby kataria smoking, social media, influencer, smoking video, spicejet, Smoking row, bureau of civil aviation, jyotiraditya scindia, Crime

A video is going viral on social media where Bobby Kataria, a bodybuilder, and influencer is seen smoking inside the Spice Jet aircraft! Commenting on this act of his, Scindia says there's no place for tolerance for such an act and strict action will be taken.He is seen lying on the seat and taking several puffs of the cigarette.

ఫ్లైట్‌లో సిగ‌రేట్ తాగిన సెల‌బ్రిటీ.. విమానయానశాఖ మంత్రి సీరియస్..

Posted: 08/11/2022 06:02 PM IST
Booby kataria seen smoking inside the aircraft scindia vows strict action

విమానంలో ధూమపానం అత్యంత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది. పొర‌పాటున ఊహించ‌న‌ది జ‌రిగితే అంద‌రి ప్రాణాలు గాల్లో క‌లిసిపోతాయంతే! అలాంటి చోట నియమాలు. భద్రతా నిబంధనలను పూర్తిగా విస్మరిస్తూ, స్పైస్‌జెట్ విమానంలో ఓ ఇన్‌స్టా సెల‌బ్రిటీ సిగరెట్ వెలిగించి కెమెరాలో చిక్కుకున్నాడు. గురుగ్రామ్ నివాసి, సోషల్ మీడియా ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్న‌ బాబీ కటారియా అనే వ్యక్తి విమానం సీటుపై పడుకుని సిగరెట్ కాల్చినట్లు వీడియో చూపించింది. అయితే, ఈ సంఘటన కొన్ని నెల‌ల‌ క్రితం జ‌ర‌గ్గా, వీడియో తాజాగా బయటపడింది. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ స్పైస్‌జెట్ విమానంలో దుబాయ్ నుండి న్యూఢిల్లీకి ప్రయాణించినప్పుడు వీడియో చిత్రీకరించబడింది.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో పాతదని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ధృవీకరించింది. అయితే, ఆ సమయంలో బాబీపై తగిన చర్య తీసుకున్నారంటూ ఏఎన్ఐ నివేదించింది. అయితే, ఈ వీడియో సోషల్ మీడియా వినియోగదారులకు కోపం తెప్పించింది. చాలా మంది భద్రతా ప‌రిస్థితిని ప్రశ్నించారు. "ఇది ప్రమాదకరమైనది. అతను విమానాన్ని నిప్పుతో వెలిగిస్తాడు. అతన్ని వెంటనే అరెస్టు చేయాలి" అని కొంద‌రు కోరారు. "కఠినమైన నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఈ నేరస్థుడిని వెంటనే అరెస్టు చేయండి. అతను చాలా మంది ప్రయాణీకులను చంపడానికి ప్రయత్నించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles