Sea Lion Almost Attacks Little Girl ఆడుకోబోయిన బాలికపై… దాడి చేయబోయిన సముద్ర సింహం

Video sea lion almost attacks little girl internet slams content hungry parents

Sea lion, toddler, Child, wild sea animal, Harambe, stupid parents, sea lion, little girl, viral video, sea lion attacks little girl, animal attack, Content Hungry Parents, child endangerment, Internet Slams parents, reckless behaviour, social media platform Reddit, trending video, offbeat news, offbeat stories, Trending News, viral video, video viral

In a shocking video that has emerged on the social media platform Reddit, a little girl was "almost" getting attacked by a sea lion. The video was shared by Reddit user Association Worried 45 with the caption "Sea lion almost attacks child after parents decide to record her mounting it". The video has received over 20,800 upvotes and over 12,000 comments since it was posted.

ITEMVIDEOS: ఆడుకోబోయిన బాలికపై… దాడి చేయబోయిన సముద్ర సింహం

Posted: 07/14/2022 08:08 PM IST
Video sea lion almost attacks little girl internet slams content hungry parents

తమ బిడ్డ ఎంతో ధైర్యంగా వెళ్లి సముద్ర సింహంతో ఆడుకుంటోందన్న వీడియోను తీసి.. నెట్టింట్లో పోస్టు చేసి.. దానిని వైరల్ చేయాలని భావించారు చిన్నారి తల్లిదండ్రులు. అయితే సర్వసాధారంగా చిన్నారి పిల్లలను చూసినప్పుడు మూగజీవాలు కూడా వారితో ఎంతో ప్రేమగా మెలుగుతాయి. అయితే సముద్ర సింహం కూడా అదే విధంగా వ్యవహరిస్తుందని అనుకుని తమ చిన్నారిని వదిలిపోగా.. ఆ బాలిక తనకు చిత్రంగా కనిపించిన సముద్ర సింహం వద్దకు వెళ్లగా అది కాస్తా చిన్నారిపై దాడి చేయబోయింది. అప్రమత్తమైన చిన్నారి తండ్రి వెంటనే వచ్చి చిన్నారిని పక్కకు జరిపారు.

ఇలా ఆ చిన్నారి తృటిలో సముద్రసింహం బారి నుంచి తప్పించుకుంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే ఆ బాలిక తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడ్డారు. కంటెంట్ హంగ్రీ పేరెంట్స్ అంటూ చిన్నారి తల్లిదండ్రులను ట్రోల్ చేస్తున్నారు. అయితే చిన్నారి తల్లిదండ్రులు మాత్రం తాము చేసిన తప్పు మరెవరూ చేయకూడదని తాము ఈ వీడియోను నెట్టింట్లో పోస్టు చేశామని వారు పేర్కోనడంతో వారి నిర్ణయాన్ని పలువురు స్వాగతించారు. అగ్రరాజ్యం అమెరికాలో ఈ సంఘటన జరిగింది. రోడ్డు పక్కగా ఉన్న సీ లైన్‌పైకి ఒక బాలిక ఎక్కి కూర్చొంది. ఆ చిన్నారి పేరెంట్స్‌ వీడియో తీయసాగారు.

అయితే ఆ సముద్ర సింహం ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆ బాలికపై దాడి చేయబోయింది. దీంతో ఆ చిన్నారి అదుపు తప్పి రోడ్డుపై పడింది. వెంటనే అప్రమత్తమైన తండ్రి ఆ బాలికను పక్కకు తీసుకెళ్లాడు. కాగా, రెడ్డిట్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అయితే ఆ చిన్నారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తల్లిదండ్రులపై నెటిజన్లు మండిపడ్డారు. ఒక జంతువు వద్ద బాలికను ప్రమాదకరంగా ఉంచి వీడియో తీయడంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక తండ్రిని తెలివి తక్కువ వ్యక్తి, ఇడియట్‌ అని కొందరు తిట్టారు. అతడ్ని శిక్షించాలని మరి కొందరు డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles