mysterious line of lights left residents of Punjab confused పటాన్ కోట్లో మెరిసిన కాంతులు.. గ్రహాంతరవాసులవేనా.?

Mysterious lights in the sky puzzle residents in punjab city

UFO sightings, UFO Punjab, mysterious bright lights in night sky, Pathankot, Elon Musk, Satellite, Mysterious lights, sky, Pathankot locals, speculations, ufo, ufo caught, ufo flying, ufo flying caught, suspicious flying object caught, suspicious flying ufo, top 10 ufo caught, top 20 ufo flying caught, ufo flying unidentified by airforce, ufo caught flying on sky, area 51, area 51 facts, aliens ufo facts, aliens facts, ufo facts, Punjab

A line of bright lights in the night sky left residents of Punjab’s Pathankot confused. Locals claimed that the bright light was seen around 7 PM on Friday for 5 minutes. In the video, a mysterious line of bright lights was seen darting through the night sky. The fast moving bright object in the night sky led to speculations on Twitter.

ITEMVIDEOS: పటాన్ కోట్లో మెరిసిన కాంతులు.. గ్రహాంతరవాసులవేనా.?

Posted: 12/04/2021 01:28 PM IST
Mysterious lights in the sky puzzle residents in punjab city

భూగ్రహంపైకి గ్రహాంతరవాసులు దండయాత్ర ప్రకటించారా.? అందుకనే వారు తమదైన వాహనశ్రేణిలో భూమ్మిదకు వచ్చారా.? అంటే పంజాబ్ లోని పఠాన్ కోట్ ప్రాంతంలోని ప్రజలు ఔననే అంటున్నారు. గ్రహాంతరవాసులకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు వున్నా.. మన భారత దేశాన్నే వారు ఎంచుకుని.. అందునా పఠాన్ కోట్ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు. అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గ్రహాంతరవాసులు తమ వాహనశ్రేణిలో పంజాబ్ లోని పటాన్ కోట్ ప్రాంతానికి వచ్చారని.. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కోడుతున్నాయి.

అయితే ఇది గ్రహాంతరవాసుల వాహనాలు కావని కొందరు వాదిస్తున్నా.. అసలు అవేంటో మాత్రం తేల్చి చెప్పలేకపోతున్నారు. మిస్టరీగా మారిని ఈ ఘటన పఠాన్ కోట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పఠాన్ కోట్ లో ఈ సాయంత్రం చీకట్లు కమ్మే సమయంలో ఆకాశంలో వింత కాంతులు దర్శనమిచ్చాయి. ఆ లైట్లు ఏమిటో అర్థం కాక ప్రజలు సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు. ఆకాశంలో ఓ వరుసలో కనిపించిన లైట్లు ఏమిటో అటు అధికారులకు కూడా అంతుబట్టలేదు. సాయంత్రం 6.50 నిమిషాలకు ఈ లైట్లు కనిపించాయి. దాదాపు 5 నిమిషాల పాటు కనిపించాయని స్థానికులు వెల్లడించారు.

ఇదే తరహాలో ఈ ఏడాది జూన్ లో గుజరాత్ లోని జునాగఢ్ లోనూ వినువీధిలో మిస్టరీ లైట్లు కనిపించాయి. అవి గ్రహాంతరజీవుల వాహనాలుగా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సలహాదారు నరోత్తమ్ సాహూ ఆ ప్రచారంపై స్పందిస్తూ... కొన్ని ఉపగ్రహాలు అత్యంత తక్కువ ఎత్తులో భూకక్ష్యలో పరిభ్రమిస్తున్నప్పుడు ఆ విధంగా కనిపించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తాజాగా, పంజాబ్ లోని పఠాన్ కోట్ లో కనిపించిన లైట్ల అంశం మాత్రం మిస్టరీగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mysterious lights  sky  UFO sightings  satillite  Pathankot locals  speculations  Punjab  

Other Articles