10 Best Healthcare Startups in Hyderabad- 2020 హైదరాబాద్ బెస్ట్ హెల్త్ కేర్ స్టార్ట్-అప్ గా ‘‘మెట్రో మెడి’’

10 best healthcare startups in hyderabad 2020

hyderabad medical startups, hyderabad health care startups, Metro Medi, Metro Medi discount prices, Metro Medi hyderabad, best health care startup company, Metro Medi offers, Metro Medi, medical checkups, Maruthi Medisetti, Dileep Byra, business, e medicine, online medicine

Hyderabad is witnessing rapid urbanization due to business and employment opportunities as well as a better living environment, making it the fourth-most populous city and the sixth-most populous urban agglomeration in the country. Metro Medi, Co-Founded by Maruthi Medisetti and Dileep Byra startup company, which offers genuine medicine based on the prescriptions to automatic refills and diagnostic service for regular medical checkups is been selected as best 7th healthcare startup in Hyderabad-2020.

హైదరాబాద్ టాప్ టెన్ బెస్ట్ హెల్త్ కేర్ స్టార్ట్-అప్ కంపెనీల్లో ‘‘మెట్రో మెడి’’

Posted: 03/04/2020 01:41 PM IST
10 best healthcare startups in hyderabad 2020

హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తున్న నగరం. ఈ నగరవాసులకు పలు సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి పలు సంస్థలు. ఇక ఇప్పటికే వున్న సంస్థలతోపాటు కొత్తగా అనేక స్టార్ట్ అప్ సంస్థలు కూడా అవిర్భవించి నగరవాసులకు తమ విశిష్టమైన సేవలను అందిస్తూ.. వారి మనన్నలను పొందుతున్నాయి. నాలుగో అత్యధిక జనాభా సంద్రత కలిగిన నగరంగా.. శరవేగంగా విస్తురిస్తున్న దేశ అరవ నగరంగా హైదరాబాద్.. మినీ భారత్ గా కూడా ఇప్పటికే ఖ్యాతిచెందింది. దేశంలోని ఏ ప్రాంత, రాష్ట్రవాసి అయినా ఇక్కడ అహ్లాదంగా జీవించే వసతి కల్పిస్తోంది.

ఈ తరుణంలో హైదరాబాద్ నగరంలో అనేక స్టార్ట్ అప్ కంపెనీలకు ప్రోత్సహకాలు కల్పించేందుకు ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్నాయి. ఇక పలు రంగాలలో అనేక స్టార్ట్ అప్ కంపెనీలు తమ సేవలను నగరవాసులకు అందించడంలో పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో నగరవాసులకు అవసరమైన హెల్త్ కేర్ రంగంలో సేవలను అందించేందుకు కూడా పలు సంస్థలు ఉద్భవించాయి. ఈ తరుణంలో నగరవాసులకు నాణ్యతతో కూడిన ఔషదాలను అందిస్తూ.. వారికి క్రమబద్దీకరణలో హెల్ చెకప్ లు చేస్తున్న స్టార్ట్ అఫ్ కంపెనీలు కూడా వందల సంఖ్యలో వున్నాయి.

Metromedi Recognized In Top 10 Healthcare Startups

పోటీదారులతో పాటు నకిలీ ఔషదాలు అందించే వారితో వచ్చే తక్కువ ధర పోటీకి కూడా తట్టుకుని.. అత్యంత నాణ్యతతో కూడిన ఔషదాలను.. తగ్గింపు ధరలపై వినియోగదారులకు అందిస్తp.. పోటీ ప్రపంచంలో తమకంటూ మంచి స్థానాన్ని.. ఏర్పర్చుకున్న స్టార్ట్ అప్ కంపెనీ మెట్రో మెడి. దిలిప్ బైరా, మారుతి మేడిశెట్టిలిద్దరూ సహ వ్యవస్థాపకులుగా ఏర్పాటు చేసిన ఈ స్టార్ట్ అప్ కంపెనీ.. నాణ్యతకు పెట్టిందిపేరు. ఈ రంగంలో ఈ ఏడాది అవిర్భవించిన స్టార్ట్ అప్ కంపెనీలలో మెట్రో మెడి నగరవాసులతో తమ నాణ్యతబంధాన్ని పేనవేసుకుంటూ.. వారికి హెల్త్ కేర్ రంగంలో అరోగ్యకరమైన సేవలు అందిస్తోంది.

హెల్త్ కేర్ రంగంలో స్టార్ట్ అప్ కంపెనీలుగా వైద్య, ఆరోగ్యాలను పరిరక్షించే నాణ్యతాయుతమైన ఔషదాలతో పాటు ఆరోగ్య పరీక్ష సేవలు అందిస్తున్న వందల కంపెనీల్లో మెట్రో మెడీ కంపెనీ టాప్ టెన్ లో నిలిచింది. హైదరాబాద్ నగరవాసుల నమ్మకాన్ని చూరగొంటూ అంతకంతకూ ఎదుగుతోంది. ఫలానా మెడిసిన్ స్టాక్ లేదు అంటే ఊసురుమంటూ వేళ్లే కస్టమర్లకు కళ్లేం వేస్తూ.. అది ఏ రకమైన ఔషదమైనా అందుబాటు ధరలో కస్టమర్లు అందిస్తూ వ్యాపారరంగంలోనూ తన పరిధిని విస్తరించుకునే యోచనలో వుంది. ప్రస్తుతం హైదరాబాద్ స్టార్ట్ అప్ కంపెనీలలో హెల్త్ కేర్ రంగంలో టాప్ ఏడవ స్థానంలో నిలిచిన ఈ కంపెనీ త్వరలోనే టాప్ వన్ స్థానాన్ని కూడా అందుకోవాలని అకాంక్షిస్తున్నాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles