ITR filing deadline ends tomorrow ఆదాయపన్ను రిటర్న్ దాఖలుకు ఒక్కరోజే గడువు .!

Itr filing deadline ends tomorrow no more extension likely

clear tax,due date for income tax return ay 2019-20,file itr with form 16,how to file income tax return online step by step pdf,how to file itr 2 online for ay 2019-20,how to file itr online,how to file itr using form 16,how to pay income tax online,income tax challan 280 online payment,income tax department pan card,income tax india,income tax slab ay 2020-21,income tax slab for ay 2020-21,incometax

The government mandates that individuals who earn an annual income of over Rs 2,50,000 must file a tax return before deadline of 31 August. If you do not file your Income Tax Returns by 31 August, you will have to pay a late fee of Rs 5,000 and Rs 10,000

ఆదాయపన్ను రిటర్న్ దాఖలుకు ఒక్కరోజే గడువు.. పొడిగింపు లేదు..

Posted: 08/30/2019 08:19 PM IST
Itr filing deadline ends tomorrow no more extension likely

ఆదాయపు రిటర్నులు దాఖలుకు గడువు పెంచుతున్నట్టు వచ్చిన వార్తల్ని ఐటీ శాఖ ఖండించింది. అవన్నీ తప్పుడు వార్తలేనని స్పష్టం చేస్తూ ట్వీట్‌ చేసింది. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పణకు గడువు రేపటి వరకే ఉందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఐటీ రిటర్నుల దాఖలు చేసేందుకు మరింత గడువు ఇచ్చిందని.. రిటర్నులు దాఖలు చేసేందుకు మరో నెల రోజులు (సెప్టెంబర్‌ 30) వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి.

దీంతో అప్రమత్తమైన ఐటీ శాఖ అవన్నీ తప్పుడు వార్తలేనని కొట్టిపారేసింది. సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి చివరి తేదీ జులై 31. అయితే రిటర్నులు దాఖలు చేసేటప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయని, గడువు తేదీని పెంచాలని పలు వర్గాల నుంచి అభ్యర్థనలు రావడంతో రిటర్నుల దాఖలుకు ఆగస్టు 31 వరకు సమయమిచ్చిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CBDT  Central Board of Direct Taxes  income tax return  ITR Department  

Other Articles