యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ‘సాహో’ టీజర్ వచ్చేసింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ టీజర్ సంచలనాలు నమోదు చేస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందించిన ఈ టీజర్ సోషల్‌మీడియాలో దూసుకెళుతోంది. సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయిక. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ చివర్లో దుండగుల నుంచి ప్రభాస్, శ్రద్ధ తప్పించుకుని ఓ చోట దాక్కుంటారు. అప్పుడు శ్రద్ధ ‘ఎవరు వీళ్లు’ అని ప్రభాస్‌ను అడుగుతారు. ఇందుకు ప్రభాస్.. ‘ఫ్యాన్స్’ అని సమాధానమిస్తారు. ఆ తర్వాత శ్రద్ధ.. ‘ఇంత వైలెంట్‌గా ఉన్నారు..’ అని అడగ్గా.. ‘డై హార్డ్ ఫ్యాన్స్’ అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్ 15న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందించిన ఈ టీజర్ సోషల్‌మీడియాలో దూసుకెళుతోంది. ఇప్పటికే ట్విటర్ ట్రెండ్స్‌లో రెండో స్థానంలో ఉంది. టీజర్‌ను చూసి అభిమానులే కాదు సినీ ప్రముఖులు కూడా సర్ప్రైజ్ అయ్యారు. టీజర్‌పై వారిచ్చిన రివ్యూలివి..
UV justifying the budget and Sujeeth justifying his responsibility..Terrific teaser of #Saaho.. Strength of Prabhas is that he is Macho yet endearing..
— rajamouli ss (@ssrajamouli) June 13, 2019
And ofcourse a Darling.. #SaahoTeaser https://t.co/F0ZT16LDj0
Here it is the PRABHAS’ MIGHTY SAAHO #SaahoTeaser https://t.co/dyNwXEgnzw Well some UV and Sujeet and Shraddha!! Can’t wait
— Rana Daggubati (@RanaDaggubati) June 13, 2019
SAAHO to prabhas and @UV_Creations for pushing the bar!! #SaahoTeaser
— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 13, 2019
India's biggest action thriller. The next epic film from Telugu cinema is here. Hollywood like visuals. Get ready, India! #SaahoTeaser @UV_Creations https://t.co/9OKlR8YqMw
— Allu Sirish (@AlluSirish) June 13, 2019
querida su kickass. increíble .. sombreros fuera#saahoteaser pic.twitter.com/ADuSrn2jTf
— PURIJAGAN (@purijagan) June 13, 2019
This is pure Lit #SaahoTeaser !! Intense and supremely gripping!! My Best wishes to darling friend #Prabhas, dir @sujeethsign, @ShraddhaKapoor, @UV_Creations and the entire team of #Saaho #SaahoTeaserDayhttps://t.co/4reLTjrjpN
— nithiin (@actor_nithiin) June 13, 2019
#SaahoTeaser Looks Super Fantastic!! Best wishes to my friend #Prabhas and entire team of #Saaho @UV_Creationshttps://t.co/YhwvhrIyOC
— Gopichand (@YoursGopichand) June 13, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more