Sara Khan's Bathtub Video Goes Viral నెట్టింట్లో నటి న్యూడ్ వీడియో.. బాత్ టబ్లో నగ్నంగా..

Sara khan s bathtub video uploaded by sister goes viral

TV, Television, Sara Khan, Bigg Boss, Ex Bigg Boss contestant, sister, nude video, sri lanka, sadhana, Arya Khan, Ayra, Instagram, Insta Stories, Sara Khan nude bathtub video, Viral Videos, Bidaai, Sara Khan nude video, Sara Khan hot

Popular TV actress and a former Bigg Boss contestant Sara Khan probably got the biggest nightmare of her life recently when her sister (accidently) shared a nude click of the actress on her Instagram story.

ITEMVIDEOS: నెట్టింట్లో నటి న్యూడ్ వీడియో.. బాత్ టబ్లో నగ్నంగా..

Posted: 06/12/2018 09:11 PM IST
Sara khan s bathtub video uploaded by sister goes viral

హిందీ బిగ్ బాస్‌ షోతో పాపులర్ కావడంతో పాటు టీవీ సీరియళ్ల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైన నటీమణులు వారి జీవితాలకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వుండాలి. ఏదో సరదాగా చేసిన పనులు కూడా ఒక్కోసారి అప్రతిష్టను, అపఖ్యాతిని మూటగడతాయి. ఇలా సెలబ్రిటీగా అవతరించిన నటి సారా ఖాన్ విషయంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం నటి సారాఖాన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. అమె ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండానే అమె హాట్ టాపిక్ అయ్యారు.

ఎందుకుంటే అమె న్యూడ్ వీడియోనే అమెను సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చింది. బాత్ టబ్‌లో బట్టలు లేకుండా సారా ఖాన్ స్నానం చేస్తున్న వీడియోను ఆమె సోదరి అయారా ఖాన్ ఆన్ లైన్లో ఉంచింది. ఫోటోలను అప్ లోడ్ చేసే క్రమంలో అమె తన సోదరి న్యూడ్ వీడియోను గమనించకుండానే అప్ లోడ్ చేసింది. కాసేపటికే పొరబాటు గ్రహించి వీడియోను డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో అమె సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తన సోదరి అయారా ఖాన్ తో పాటు సారా, ఓ ఈవెంట్ కోసం ప్రస్తుతం శ్రీలంక వెళ్లారు. అక్కడ వీరిద్దరూ ఎంజాయ్ చేశారు. అయారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, వీడియోలను షేర్ చేసే సమయంలో న్యూడ్ వీడియో కూడా ఇన్ స్టాగ్రామ్ లోకి అప్ లోడ్ అయ్యింది. శరీరంపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా బాత్ టబ్లో సారా ఖాన్ న్యూడ్‌గా పడుకొని ఉన్న ఆ వీడియో కాసేపట్లోనే వైరల్‌గా మారింది. వెంటనే వారిద్దరూ ఆ వీడియోను డిలీట్ చేశారు. తన సోదరి కాసింత మద్యం సేవించిన మత్తులో ఇలా జరిగిపోయిందని, అయితే అదునాతన సాంకేతికత అందుబాటులోకి రావడంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం వుందని సారా చెప్పింది. ఇక కొసమెరుపు ఏంటంటే.. న్యూడ్ వీడియోను డిలీట్ చేసిన అరగంట తర్వాత అయారా బాత్ టబ్ లో స్నానం చేస్తున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sara Khan  Bigg Boss  nude video  sri lanka  sadhana  Arya Khan  Instagram  Viral Videos  

Other Articles