bitter experiance to kamal hassan at thoothukudi తూత్తకూడిలో కమల్ హాసన్ కు పరాభవం..

Bitter experiance to kamal hassan at thoothukudi general hospital

anti-sterlite protests, Makkal Needhi Maiam, MNM chief Kamal Haasan, victim families, madras high court, thoothukudi martyrs victory, stay order, sterlite copper, sterlite copper protests, thoothukudi protests, tuticorin protests, m k stalin, rahul gandhi, rajni kanth, kamal hassan, tamilnadu

Bitter experiance to actor turned politician, Makkal Needhi Maiam chief Kamal Haasan who visited and meet people injured in SterliteProtest at General Hospital in Thoothukudi; but the family of victims say, 'we are facing difficulties due to your visit. Please leave from here'

తూత్తకూడిలో కమల్ హాసన్ కు పరాభవం.. వెళ్లిపోమ్మన్న బాధితులు..

Posted: 05/23/2018 03:08 PM IST
Bitter experiance to kamal hassan at thoothukudi general hospital

తూత్తుకుడిలో ప్రముఖ నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ కు చేధు అనుభవం ఎదరైంది. క్రితం రోజున ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తూత్తుకుడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ హత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా డిమాండ్ చేశారు. ఇక తూత్తుకుడిలో జరిగిన అల్లర్లలో ఏకంగా పదకొండు మంది మరణించారని, పదుల సంఖ్యలో అందోళనకారులు గాయాల పాలయ్యారని వారికి తన సంతాపం తెలిపన కమల్.. ఇవాళ నేరుగా క్షతగాత్రులు చికిత్స పోందుతున్న ప్రభుత్వ అసుపత్రుల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు.

ఈ నేపథ్యంలో ఆయనకు అక్కడ చేధు అనుభవం ఎదురైందని వార్తలు అందుతున్నాయి. కమల్ హాసన్ ను అస్పత్రి నుంచి వెళ్లిపోవాలని క్షతగాత్రుల బంధువులు, కుటుంబసభ్యులు డిమాండ్ చేశారన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ వార్తలను స్థానిక పత్రికలు మాత్రం తప్పుగా పేర్కొంటున్నాయి. కమల్ హాసన్ ను వెళ్లిపోమ్మిని బాధితుల కుటుంబసభ్యులు కొరకడం లేదని, ఆయనను తమ వానిరి ఎంతలా గాయాలయ్యాయో.. ఎక్కడబడితే అక్కడ పోలీసులు చితకబాదారని ఒళ్లంతా గాయాలయ్యాయని అవి చూడమని వారు కమల్ హాసన్ ను కొరుకుంటున్నారని వార్తలు రాశాయి.

ఆనంతరం ఆయన బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ తూత్తకూడి స్టెరిలైట్ రాగి పరిశ్రమ విస్తరణ పనులపై ప్రజల శాంతియుత పోరాటాన్ని ప్రభుత్వాలు విస్మరించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని అన్నారు. అసలు పోలీసు ఫైరింగ్ కు అదేశాలు ఎవరిచ్చారని ఆయన నిలదీశారు. విస్తరణ పనులను అపాలని డిమాండ్ ను విస్మరించిన ప్రభుత్వాలు ప్రజల వినతికి కూడా విస్మరించాయని, దీంతో ప్రజలు శాంతియుత అందోళనా కార్యక్రమాలను కావాలని ప్రభుత్వం పోలీసులను ప్రేరేపించిందని, ఈ ఘటనలో పదరకొండు మంది మరణించగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారని .. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి మూలంగా జరిగిన హత్యలని కమల్ పేర్కోన్నారు.ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు.

తూత్తకూడి స్టెరిలైట్ రాగి పరిశ్రమ విస్తరణ పనులపై ప్రజల శాంతియుత పోరాటాన్ని ప్రభుత్వాలు విస్మరించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని అన్నారు. విస్తరణ పనులను అపాలని డిమాండ్ ను విస్మరించిన ప్రభుత్వాలు ప్రజల వినతికి కూడా విస్మరించాయని, దీంతో ప్రజలు శాంతియుత అందోళనా కార్యక్రమాలను కావాలని ప్రభుత్వం పోలీసులను ప్రేరేపించిందని, ఈ ఘటనలో పదరకొండు మంది మరణించగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారని .. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి మూలంగా జరిగిన హత్యలని కమల్ పేర్కోన్నారు.

#WATCH Makkal Needhi Maiam chief Kamal Haasan meets people who were injured in #SterliteProtest yesterday, at General Hospital in #Thoothukudi; family of victims say, 'we are facing difficulties due to your visit. Please leave from here' pic.twitter.com/o2Xbrql312

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles