Linking Aadhaar to IRCTC Could Earn You Rs 10000 అధార్ లింక్ చేయండీ.. రూ.10వేలు గెలవండీ

Rs 10000 on linking aadhaar to your irctc account

tatkal, Indian Railways, IRCTC, Economy, bumper offer, irctc june offer, passengers, aadhar card

Indian Railway Catering and Tourism Corporation (IRCTC) is offering cash prize of up to Rs. 10,000 to its users on linking Aadhaar card number with his/her IRCTC account, according to a circular issued by Indian Railways.

ఐఆర్సీటీసీ బంఫర్ అఫర్.. అధార్ లింక్ చేయండీ.. రూ.10వేలు గెలవండీ

Posted: 04/07/2018 06:36 PM IST
Rs 10000 on linking aadhaar to your irctc account

వినియోగదారుల కోసం భారత రైల్వే శాఖ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఐఆర్సీటీసీ ఖాతాతో ఆధార్ కార్డు నెంబర్ ను అనుసంధానం చేసిన కస్టమర్లు రూ. పది వేల వరకు గెలుచుకునే అవకాశముంది. అంతేకాదు విలువైన బహుమతులు అందించనున్నట్లు రైల్వే స్పష్టం చేసింది. 2018 జనవరి నంచి జూన్ వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. ప్రతి కేలండర్‌ నెలా లక్కీ డ్రా స్కీమ్‌ ఉంటుందన్నారు.

నెల రెండో వారంలో కంప్యూటరైజ్డ్‌ ర్యాండమ్‌ లక్కీ డ్రా ప్రాసెస్‌ ద్వారా ఎంపిక చేసి కస్టమర్లకు నగదు బహుమతిని అందిస్తారు. రైల్‌ టికెట్ చార్జీలను రీఫండ్‌ చేయనున్నారు. ఐఆర్‌సీటీసీ అకౌంట్‌తో ఆధార్‌ లింక్‌ చేసి, రైలులో ప్రయాణం చేసిన ప్రయాణికులకే ‘లక్కీ డ్రా స్కీమ్‌’కు అర్హులు కానున్నారని రైల్వే వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tatkal  Indian Railways  IRCTC  Economy  bumper offer  irctc june offer  passengers  aadhar card  

Other Articles